Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- ఉమ్రా కోసం మరోసారి మక్కాకు వెళ్లిన రాఖీ సావంత్.
- బురఖా, హిజాబ్ ధరించి ప్రార్థనలు చేసిన నటి.
- నేపాల్ వరదల్లో చిక్కుకున్న ప్రజల క్షేమం కోసం కన్నీళ్లతో ప్రార్థనలు.
- భారతదేశంలోని జెన్-జీ భవిష్యత్తు కోసం ప్రత్యేకంగా ప్రార్థించిన రాఖీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rakhi Sawant: బాలీవుడ్ నటి రాఖీ సావంత్ మరోసారి మక్కాకు వెళ్లారు. ఉమ్రా కోసం మక్కాకు వెళ్లిన ఆమె, నల్ల బురఖా ధరించి ప్రార్థనలు చేశారు. నేపాల్ వరదల్లో చిక్కుకున్న ప్రజల భద్రతతో పాటు భారతదేశంలో జెన్-జీ యువత భవిష్యత్తు కోసం కన్నీటితో అల్లాను ప్రార్థించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఖీ సావంత్, ఆదిత్ ఖాన్ దుర్రానీని పెళ్లి చేసుకున్న తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించారు.
మక్కా నుంచి రాఖీ షేర్ చేసిన వీడియోలో నేపాల్‌లో కొనసాగుతున్న వరదలు, ప్రకృతి విపత్తు ఆగిపోవాలని ప్రార్థించారు. పిల్లలు, వృద్ధులు, జంతువులు సురక్షితంగా ఉండాలని అల్లాను వేడుకున్నారు. వరదల్లో చిక్కుకున్న నేపాలీలు, భారతీయులు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. భారతదేశాన్ని కాపాడాలని, విద్యా వ్యవస్థను రక్షించాలని, జెన్-జీ యువతకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు రావాలని కోరుతూ అల్లాను వేడుకున్నారు. జెన్‌జీ యువతకు విద్యా, భవిష్యత్తు, ఆశీర్వాదాలు కలగాలని, దేశ మంత్రులు నిజాయితీతో వ్యవహరించాలని కూడా ప్రార్థించారు.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
యువత తమ తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టొద్దని, ముఖ్యంగా ఖరీదైన వస్తువులు, ఐఫోన్ వంటి వాటి కోసం ఒత్తిడి చేయొద్దని సూచించారు. మీ జీవనోపాధిని మీరే సంపాదించుకోవాలని, మీ జీవితాన్ని మీరే జీవించాలని, మీ తల్లిదండ్రులకు సేవ చేయాలని యువతకు సందేశం ఇచ్చారు. అయితే, రాఖీ సావంత్ ప్రార్థనలకు మిశ్రమ స్పందన లభిస్తోంది. కొందరు ఆమె ప్రార్థనల్ని ప్రశంసించగా, మరికొందరు ఆమె మత మార్పు గురించి విమర్శలు చేస్తున్నారు.
What the f*** is this?
Non-Muslims are strictly prohibited from entering Mecca and the Kaaba. How exactly did Rakhi Sawant manage to visit? 🤔🕋 pic.twitter.com/0A06aBy9r4
— Gaurav (@k_gauravs) August 28, 2026
తాజావార్తలు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!