Rahul Gandhi: కెవెంటర్స్ స్టోర్‌లో కాఫీ చేసుకుని తాగిన రాహుల్‌గాంధీ.. వీడియో వైరల్
- ఢిల్లీలో కెవెంటర్స్ స్టోర్ సందర్శించిన రాహుల్
- స్టోర్‌లో కాఫీ చేసుకుని తాగిన రాహుల్
- ఎక్స్‌లో వీడియో పోస్టు చేసిన రాహుల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఢిల్లీలోని పటేల్ నగర్ ప్రాంతంలోని కావెంటర్స్ షాపును సందర్శించారు. రాహుల్ రాకను గమనించి.. సిబ్బంది ఆహ్వానించారు. కాఫీ ఇవ్వాలని సిబ్బంది అడగగా.. రాహుల్‌గాంధీనే స్వయంగా తయారు చేసుకుని ఆస్వాదించారు.
ఇది కూడా చదవండి: CM Chandrababu: తిరుపతి ఘటనపై సీఎం సంచలన ప్రకటన.. వారిపై చర్యలు..
Also Read
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
- Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
- UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
అనంతరం కావెంటర్స్ స్టోర్ సహా వ్యవస్థాపకులతో రాహుల్‌గాంధీ సంభాషించారు. ఈ బ్రాండ్ స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి మూలాలు ఉన్నాయి. దాదాపు 65 నగరాల్లో 200 దుకాణాలుగా అభివృద్ధి చెందింది. ఇంత పవర్‌ఫుల్‌గా ఎలా గ్రోత్ అయిందో వ్యవస్థాపకులు వివరించారు. అలాగే 100 ఏళ్ల కెవెంటర్స్ సహ వ్యవస్థాపకులు అమన్ అరోరా, అగస్త్య దాల్మియాతో కూడా రాహుల్ చర్చలు జరిపారు.
ఇది కూడా చదవండి: Shamshabad: దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్తమామలు
ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్‌గాంధీ ఎక్స్ ట్విట్టర్లో పోస్టు చేశారు. ‘‘కొత్త తరం, కొత్త మార్కెట్, లెగసీ బ్రాండ్, కెవెంటర్స్ యువ వ్యవస్థాపకులు తెలిపిన కొన్ని విలువైన సంభాషణలు పంచుకుంటున్నాను. కావెంటర్స్ వ్యాపారాలు ఆర్థిక వృద్ధికి దారి తీశాయి.’’ అంటూ రాహుల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎక్స్‌లో రాహుల్ పోస్టు చేసిన వీడియో వైరల్ అవుతోంది.
How do you shake up a legacy brand for a new generation and a new market?
The young founders of Keventers shared some valuable insights with me recently.
Play-fair businesses like Keventers have driven our economic growth for generations. We must do more to support them. pic.twitter.com/LSdiP8A9bQ
— Rahul Gandhi (@RahulGandhi) January 9, 2025
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!