https://youtu.be/6MeEK9dQI1o రాహుల్ గాంధీ పాదయాత్ర రెండవరోజు ప్రారంభమయింది. కన్యాకుమారిలోని అగస్తీశ్వరం నుంచి ప్రారంభమయిన ఈ యాత్రలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, జనం పాల్గొన్నారు.