Site icon NTV Telugu

Reports: ఫోన్‌లో మాట్లాడుకున్న కమలా హారిస్, రాహుల్ గాంధీ..

Rahul Gandhi Kamala Harris

Rahul Gandhi Kamala Harris

Rahul Gandhi-Kamala Harris: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ గురువారం ఫోన్లో మాట్లాడుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, వారిద్దరు ఏం మాట్లాడారో తెలియనప్పటికీ, ఈ ఏడాది చివర్లో యూఎస్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వీరిద్దరు మాట్లాడుకున్నారనే వార్తలు రావడం చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Giorgia Meloni: నాటో సమ్మిట్‌కి బైడెన్ ఆలస్యం.. “జార్జియా మెలోని” ఎక్స్‌ప్రెషన్స్ వైరల్..

నవంబర్ 5 అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ డెమొక్రాటికన్ల తరుపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా ఉన్నారు.అయితే, ఇటీవల జో బైడెన్ ప్రవర్తిస్తున్న తీరుపై సొంత పార్టీలోనే విమర్శలు వస్తున్నాయి. ఆయన స్థానంలో కమలా హారిస్, ట్రంప్‌కి సవాలుగా మారవచ్చని డెమోక్రటిక్ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Exit mobile version