Bihar BJP chief: “బిన్ లాడెన్ లాగా గడ్డం పెంచుకుంటారు”.. రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar BJP chief: బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీని ఆల్ ఖైదా నేత, మరణించిన ఉగ్రవాది ఒసామాబిన్ లాడెన్ తో పోల్చాడు. రాహుల్ గాంధీ బిన్ లాడెన్ లాగా గడ్డం పెంచుకుంటారని అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీలా కావాలని అనుకుంటున్నారని ఆయన శుక్రవారం అన్నారు. బీహార్‌లోని అరారియాలో జరిగిన బహిరంగ సభలో బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Gujarat: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు.. మహిళతో సహా నలుగురి అరెస్ట్..
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
గతేడాది సెప్టెంబర్ లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ప్రారంభించింది. ఆ యాత్రలో రాహుల్ గాంధీ పెద్ద గడ్డంతో కనిపించారు. దీన్ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గతంలో సద్దాం హుస్సేన్ లా ఉన్నారంటూ రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వసర్మ కూడా విమర్శించారు.
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ మానసిన స్థితి బాగా లేదని సామ్రాట్ చౌదరి విమర్శించారు. నితీష్ కుమార్ దేశమంతా తిరుగుతున్నారని, ప్రతీ ఒక్కరికీ తాను దేశానికి ప్రధాని అని చెప్పుకుంటున్నారని, నితీష్ కుమార్ ప్రధానినా..? అని ఆయన ప్రశ్నించారు. అతను మానసికంగా బాగా లేదని ఆయన ఎద్దేవా చేశారు. విపక్షాల ఐక్యతలో ప్రధాని అభ్యర్థిని నిర్ణయించలేకపోవడాన్ని బీజేపీ నేత ప్రశ్నించారు. నితీష్ కుమార్ పరిస్థితి ‘గజినీ’ సినిమాలో అమీర్ ఖాన్ లా తయారైందని ఎద్దేవా చేశారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!