Racist Attack on Indian: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై వివక్ష.. విద్య కోసం వెళ్తే దాడులు!
- ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులపై ఆగని జాత్యహంకార దాడులు..
- ఇవాళ మెల్‌బోర్న్‌లో మరో భారతీయుడిపై దుండగులు దాడి..
- షాపింగ్ సెంటర్ బయట సౌరభ్ ఆనంద్‌పై ఐదుగురు యువకుల దాడి..
- ఈ దాడిలో సౌరభ్ వెన్నెముక, భుజం విరిగిపోయాయి..
- వరుస దాడుల ఘటనలపై ఆస్ట్రేలియా ప్రభుత్వం సీరియస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Racist Attack on Indian: ఆస్ట్రేలియాలో భారతీయ విద్యార్థులు తీవ్రమైన అవమానాలు, దాడులకు గురైతున్న సంఘటనలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా చదువు కోవడానికి ఆ దేశానికి వెళ్లిన యువతపై జాత్యహంకార దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. చదువు కోసం తమ భవిష్యత్తును పణంగా పెట్టి వెళ్ళిన స్టూడెంట్స్ అక్కడ భద్రత లేని వాతావరణంలో జీవించాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే, ఇటీవల మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్ లాంటి నగరాల్లో ఇండియన్ స్టూడెంట్స్ పై జరిగిన దాడులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. విద్యార్థులపై నేరుగా దాడి చేయడం, అపహాస్యం చేయడం, వారి ఆస్తులను నాశనం చేయడం కనిపిస్తుంది.
Read Also: IND vs ENG: భారత్.. ఊపిరి పీల్చుకో, ఆడు బ్యాటింగ్‌కు వచ్చేస్తున్నాడు!
Also Read
- Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
ఇక, ఈరోజు మెల్‌బోర్న్‌లో మరో భారతీయుడిపై గుర్తు దుండగులు దాడికి పాల్పడ్డారు. ఓ షాపింగ్ సెంటర్ బయట సౌరభ్ ఆనంద్‌పై దాడికి దిగారు. తుపాకులు, కత్తులతో ఐదుగురు యువకులు దాడి చేయగా.. ఈ ఘటనలో సౌరభ్ ఆనంద్ వెన్నెముక, భుజం విరిగిపోయాయి.. దీంతో అతడ్ని అక్కడి స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, స్థానిక యువకులు విదేశీ విద్యార్థులపై అక్కసుతో దాడులకు పాల్పడుతున్నారని అక్కడి ప్రవాస భారతీయులు ఆరోపిస్తున్నారు. దాడుల సంఖ్య పెరుగుతుండటంతో భారత ప్రభుత్వం ఈ విషయాన్ని ఆస్ట్రేలియా అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తుంది. ఇండియన్ స్టూడెంట్స్ భద్రతపై ఆసీస్ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తరహా దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
తాజావార్తలు
-
Khairatabad By Polls : ఉప ఎన్నికపై అధికార పార్టీ వ్యూహం ఏంటి?
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!