UP: స్కూల్ వార్షిక ప్రోగ్రామ్‌లో విద్యార్థి-టీచర్ ఫైటింగ్.. వీడియో వైరల్
- ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో ఓ స్కూల్లో ఘర్షణ
- విద్యార్థి... పీటీ ఉపాద్యాయుడు మధ్య తీవ్ర ఫైటింగ్
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లోని ఓ ప్రైవేటు స్కూల్లో విద్యార్థి-పీటీ ఉపాద్యాయుడు మధ్య తీవ్ర ఫైటింగ్ జరిగింది. ఇద్దరూ కొట్టుకుంటుండగా విద్యార్థి తల్లి, సోదరి కూడా రంగంలోకి దిగి ముష్టి యుద్ధానికి దిగారు. ఇరువైపుల నుంచి భారీగానే కొట్టుకున్నారు. అక్కడే ఉన్న కొందరు మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రస్తుతం వీడియో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Gautam Adani: ట్రంప్‌కి అదానీ మద్దతు.. కావాలనే బైడెన్ టార్గెట్ చేస్తున్నాడా..?
Also Read
ముజఫర్‌నగర్‌లోని జీసీ ప్రైవేట్ పాఠశాలలో వార్షిక కార్యక్రమం జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమానికి విద్యార్థి.. ఆమె తల్లి, సోదరిని తీసుకొచ్చాడు. అయితే లోపలికి వెళ్లే ప్రవేశంపై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువురి మధ్య గొడవ జరిగి కొట్లాటకు దారి తీసింది. ఇరువైపుల నుంచి తీవ్రంగా కొట్టుకున్నారు. మహిళలిద్దరూ చెప్పులు, షూతో దాడి చేశారు. టీచర్ కూడా.. స్టూడెంట్ను గట్టిగానే కొట్టాడు. సమీపంలో ఉన్న వారు వారిని విడిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు వీడియో ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Adani: అదానీకి భారీ షాక్.. బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని రద్దు చేసిన కెన్యా..
#यूपी के #मुज़फ्फरनगर में प्राइवेट स्कूल में PT के टीचर की जमकर पिटाई का वीडियो वायरल !!
वार्षिक प्रोग्राम में एंट्री को लेकर हुई थी बहस,
पुलिस ने वीडियो के आधार पर किया केस दर्ज !!वार्षिक प्रोग्राम में भाग लेने पहुंचे छात्र ने की पिटाई, छात्र की मां व बहन ने भी की टीचर के साथ… pic.twitter.com/98DLHSke85
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) November 21, 2024
తాజావార్తలు
-
Shreyas Iyer: నేనింతే.. ఎవరి కోసం నేను మారను.. సర్పంచ్ సాబ్ సంచలన వ్యాఖ్యలు!
-
BharatPe Flex Feature: భారత్‌పే కొత్త ఫ్లెక్స్ ఫీచర్.. UPI ద్వారా నేరుగా రుణాలు.. 45 రోజుల వడ్డీ రహిత క్రెడిట్
-
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి కొత్తరూపు.. 46 ఏళ్ల తర్వాత ఆధునికీకరణ పనులకు శ్రీకారం!
-
Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్… మరో సర్ప్రైజ్ కూడా
-
Realme X3 SuperZoom: 64MP క్వాడ్ కెమెరాలతో.. రియల్మీ ఎక్స్3 సూపర్ జూమ్.. రూ.14 వేల కన్నా తక్కువ ధరకే
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!