Gold Man: వీడెక్కడి మనిషండి బాబూ.. ఐదు కిలోల బంగారం ధరించి గల్లీ గల్లీ తిరుగుతుండు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gold Man: బంగారం అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఏదైనా ఫంక్షన్స్ కి హాజరు అయినప్పుడు పురుషులైనా స్త్రీలు అయిన వాళ్లకు ఉన్న ఆభరణాలలో ఒకటో రెండో భరణాలను అలంకరించుకుని వెళ్తారు. మిగిలిన సమయంలో సాధారణ ఆభరణాలతో ఉంటారు. ఎందుకంటే ఏదైనా మిగతంగా ఉంటేనే అందంగా ఉంటుంది. మితిమీరితే వికారంగా కనిపిస్తుంది. అయితే బీహార్ కి చెందిన ప్రేమ్ సింగ్ అనే వ్యక్తి గోల్డ్ మ్యాన్ గా పేరు పొందాడు. దీనికి కారణం అతను ఎక్కడికి వెళ్లిన 5.2 కేజీల బంగారాన్ని ధరించి వెళ్తాడు. తన మేడలో ఎపుడు 30 గొలుసులు, రెండు చేతులకి కలిపి 10 ఉంగరాలు ధరిస్తాడు. అంతే కాదు తన కళ్ళజోడు, ఫోన్ పౌచ్ ఇలా తన దగ్గర ఉన్న అన్ని వస్తువులని బంగారంతో కప్పేసాడు.
Read also:Constable Arrest: హోటల్ లో రాసలీలలు.. యువతితో బుక్కయిన కానిస్టేబుల్
Also Read
ఈ విషయం గురించ్చి భోజ్ పూర్ కు చెందిన ప్రేమ్ సింగ్ మాట్లాడుతూ, నేను భూస్వామ్య కుటుంబంలో పుట్టాను. నాకు బంగారం అంటే చాల ఇష్టం. అయితే ప్రస్తతం నేను కాంట్రాక్టరు పని చెస్తున్నాను. కాగా వచ్చిన ఆదాయంతో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తాను. నేను ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్లినప్పుడు ప్రజలు నాతో సెల్ఫీలు తీసుకుంటారు. ఆలా వాళ్ళు నాతో సెల్ఫీలు దిగడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపారు. అలానే తనకు ఎపుడు బయటకి వచ్చిన ఇద్దరు వ్యక్తులు భద్రత సిబ్బందిగా తన వెంట ఉంటారని, అలానే వస్తువులకు సంబంధించిన అన్ని పత్రాలు ఎప్పుడు తనతో పాటుగా ఉంచుకుంటానని వెల్లడించారు.
తాజావార్తలు
-
Aasara Pensions: గుడ్‌న్యూస్.. తెలంగాణలో ఆసరా పింఛన్లపై బిగ్ అప్డేట్..
-
UP: యూపీలో భారీ తుపాను.. 11 మంది మృతి
-
CM Convoy: ‘నా కాన్వాయ్‌లో వాహనాలను కుదించండి’.. ఆదేశాలు జారీ చేసిన సీఎం చంద్రబాబు..
-
CBI Director: సీబీఐ డైరెక్టర్ ఎంపికపై కేంద్రం కీలక నిర్ణయం.. మళ్లీ లక్కీ ఛాన్స్ ఆయనకే
-
Pakistan: ‘‘భారత్, ఆఫ్ఘనిస్తాన్ ఒకటే’’.. పాక్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
8K కెమెరా, 165Hz డిస్‌ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Gold Import Duty: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!