LPG: ఎల్‌పీజీపై కేంద్రం బిగ్ అప్‌డేట్.. వారికి సరఫరా బంద్..
- ఎల్‌పీజీపై కేంద్రం బిగ్ అప్‌డేట్..
- పీఎన్‌జీ ఉన్న వారు సిలిండర్ అప్పచెప్పాలి..
- అందుబాటులో ఉన్న వారు పీఎన్‌జీ కనెక్షన్ తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
LPG: ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ‘‘ఇంధన సంక్షోభం’’ ఏర్పడుతోంది. భారత్‌లో పెట్రోల్, డీజిల్ భయాలు నెలకొన్నాయి. ఇక ఎల్పీజీ గ్యాస్ వస్తుందా.? రాదా? అనే భయంతో ప్రజలు ‘‘పానిక్ బుకింగ్స్’’ చేస్తున్నారు. అయితే, కేంద్రం కూడా ఎల్పీజీ కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకుంటోంది. పైప్ ద్వారా వచ్చే నేచురల్ గ్యాస్(PNG) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే వారు LPG సిలిండర్లను వాడకుండా, తప్పకుండా PNGకి మారాలని సూచించింది. ఒకవేళ ఇలా చేయకుంటే LPG సరఫరా నిలిపేయవచ్చని హెచ్చరించింది.
Read Also: Jr NTR : ఎన్టీఆర్ గ్రాండ్ పార్టీ.. డ్రాగన్‌కు స్పెషల్ ట్రీట్!
Also Read
- Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
- Dhanush: ‘‘ధనుష్ రాజకీయాల్లోకి వచ్చేశాడు’’.. విజయ్‌పై కనిమొళి సెటైర్లు.!
- UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
- Smriti Irani: ‘‘కర్ణాటక, కేరళ, హిమాచల్‌లో గెలిచింది ఎలా?’’.. కాంగ్రెస్‌పై స్మృతి ఇరానీ ఫైర్
మధ్యప్రాచ్యం యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ‘‘హార్ముజ జలసంధి’’ని మూసేసింది. యూఎస్, ఇజ్రాయిల్ దాడులకు ప్రతీకారంగా కువైట్, యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్‌లోని చమురు, గ్యాస్ సంస్థలపై, మౌలిక సదుపాయాలపై ఇరాన్ భారీ దాడులు చేసింది. దీంతో ఇంధన సంక్షోభం ఏర్పడింది. ముఖ్యంగా భారత ఎల్పీజీ దిగుమతులపై భారీ ప్రభావం పడింది. కొంత కాలం పాటు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిస్థితి సాధారణంగా ఉన్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ కొరత కనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే సంక్షోభాన్ని నివారించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని వారు ఎల్పీజీని వదిలేయాలని చెబుతోంది. దేశంలో చాలా మందికి ఎల్పీజీ, పీఎన్జీ రెండు కనెక్షన్లు ఉన్నాయి. దీంతో సరఫరాపై ఒత్తిడి లేకుండా ఎల్పీజీని వదిలేయాలని కోరుతోంది. సూచనలు పాటించకపోతే ఎల్పీజీ కనెక్షన్లను రద్దు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
-
TGSPDCL : విద్యుత్ డిమాండ్‌లో కొత్త రికార్డు.. 12,044 మెగావాట్లు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!