PM Narendra Modi: రేపు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2022 గ్రాండ్ ఫినాలేలో ప్రధాని ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-2022 గ్రాండ్ ఫినాలేలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం.. దేశంలో, ముఖ్యంగా యువతలో ఆవిష్కరణల స్ఫూర్తిని ప్రోత్సహించడానికి ప్రధానమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ దృష్టితో స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ (SIH) 2017వ సంవత్సరంలో ప్రారంభించబడింది.
Noida Twin Towers: 9 సెకన్లలో కూలనున్న ట్విన్ టవర్స్.. కూల్చివేతకు 3,700 కిలోల పేలుడు పదార్థాలు
Also Read
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
- Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
- CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
- Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
సమాజం, సంస్థలు, ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమైన సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులకు ఒక వేదికను అందించడానికి దేశవ్యాప్త చొరవే ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్. విద్యార్థులలో ఉత్పత్తి ఆవిష్కరణ, సమస్య-పరిష్కారం, ఆలోచనా సంస్కృతిని పెంపొందించడం దీని లక్ష్యం. ఈ గ్రాండ్ ఫినాలేలో 75 కేంద్రాలకు చెందిన 15,000కు పైగా విద్యార్థులు పాలుపంచుకోనున్నారు. 2900కు పైగా పాఠశాలలు, 2200 ఉన్నత విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ఈ ఫినాలేలో 53 కేంద్ర మంత్రిత్వ శాఖల నుంచి అందిన 476 సమస్యల ను పరిష్కారాలను కనుగొనేందుకు కృషి చేస్తారు. ఈ సంవత్సరంలో, పాఠశాల విద్యార్థుల మనస్తత్వాన్ని అభివృద్ధి పరచడంతో పాటు నూతన ఆవిష్కరణల సంస్కృతి ని తీర్చిదిద్దడం కోసమని పాఠశాల విద్యార్థులకు ఒక ప్రయోగాత్మక కార్యక్రమంగా‘స్మార్ట్ ఇండియా హ్యాకథాన్-జూనియర్’ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది.
తాజావార్తలు
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!