PM Modi: క్రీడాకారులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ.. ఫొటోలు వైరల్
- సిక్కింలో ప్రధాని మోడీ పర్యటన
- యువతీయువకులతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన మోడీ
- ఫొటోలు ఎక్స్‌లో పోస్ట్ చేసిన ప్రధాని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ సిక్కింలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం సిక్కింకు వెళ్లారు. సిక్కింకు చేరుకున్న ప్రధాని మోడీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్యాంగ్‌టక్‌లోని ఆర్కిడేరియంను సందర్శించారు. అనంతరం పాల్జోర్ స్టేడియంలో సిక్కిం రాష్ట్ర ఆవిర్భావ 50వ వార్షికోత్సవం ముగింపు వేడుకల్లో పాల్గొననున్నారు. అయితే అంతకముందు క్రీడా మైదానంలో యువతీయువకులతో కలిసి మోడీ కొద్దిసేపు ఫుట్‌బాల్ ఆడారు.
ఫుట్‌బాల్ ఆటకు సంబంధించిన ఫొటోలను ప్రధాని మోడీ ఎక్స్‌లో పంచుకున్నారు. ‘గ్యాంగ్‌టక్‌లో ఒక ఆహ్లాదకరమైన ఉదయం. సిక్కింలో నా చిన్ని స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడటం ఒక విభిన్నమైన సరదా!.’’ అని రాసుకొచ్చారు.
Also Read
- India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
- CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
- Nana Patekar Funeral: నానా పటేకర్ చివరి కోరిక ఇదే.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు.. ఎక్కడంటే?
- UPI చార్జీలు వాయిదా పడతాయా? NPCI కీలక నిర్ణయం..!
ఇక పర్యటనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 4,000 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి.. జాతికి అంకితం చేయనున్నారు. ఇక రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు.
Nothing like playing some football with my young friends in Sikkim on a lovely Gangtok morning! ⚽️ pic.twitter.com/5xEceWBH1f
— Narendra Modi (@narendramodi) April 28, 2026
#WATCH | PM Modi witnesses cultural performances at the closing ceremony of Sikkim’s 50th Year of Statehood celebrations, in Gangtok's Paljor Stadium
(Video source: DD News) pic.twitter.com/m3EDEY9oMz
— ANI (@ANI) April 28, 2026
#WATCH | PM Modi, along with Sikkim Governor Om Prakash Mathur and CM Prem Singh Tamang, visits the Orchidarium at Swarnajayanti Maitri Manjari Park in Gangtok.
(Video source: DD) pic.twitter.com/e2cyqKPKvM
— ANI (@ANI) April 28, 2026
తాజావార్తలు
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
-
IPL 2027 vs PSL 2027: ఐపీఎల్‌కు పోటీగా షెడ్యూల్.. పీఎస్ఎల్కు కష్టమే బాసూ!
-
Harish Rao: రైతుల చేతులకు బేడీలు.. ఇదెక్కడి అన్యాయం? రేవంత్ సర్కార్‌పై హరీశ్ రావు ఫైర్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!