Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Pm Modi Extends Birthday Wishes To Arvind Kejriwal

PM Narendra Modi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్

Published Date :August 16, 2022 , 11:49 am
By Mahesh Jakki
PM Narendra Modi: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ప్రధాని మోదీ బర్త్‌డే విషెస్
  • Follow Us :
  • google news
  • dailyhunt

PM Narendra Modi: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేజ్రీవాల్ ఆయురారోగ్యాలతో కలకాలం జీవించాలని ప్రధాని మోదీ కోరుకున్నారు. “ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. 54వ ఏట అడుగుపెట్టిన ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. “థ్యాంక్యూ సార్‌’’ అని సీఎం కేజ్రీవాల్‌ ట్వీట్‌ చేశారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి నివాళులు అర్పించిన కేజ్రీవాల్,, “మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా ఆయనకు నా నివాళులు” అని ట్వీట్ చేశారు. అంతకుముందు దేశ రాజధానిలోని వాజ్‌పేయ్ స్మారక చిహ్నం సదైవ్ అటల్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు ప్రముఖ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.మాజీ ప్రధాని వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వారిలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా ఉన్నారు.

Atal Bihari Vajpayee: రాజకీయ దురంధరుడు వాజ్‌పేయ్ వర్ధంతి.. ప్రముఖుల నివాళి

అటల్ బీహార్ వాజ్‌పేయి రెండుసార్లు దేశ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు – 1996లో మరియు 1999లో. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యుడైన వాజ్‌పేయ్‌ 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో విద్యార్థి నాయకుడిగా చేరారు. 2015లో ఆయన పుట్టిన రోజున భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. ఆయన జన్మదినమైన డిసెంబర్ 25వ తేదీని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుపరిపాలన దినోత్సవంగా కూడా ప్రకటించింది. భారతదేశానికి ప్రధానమంత్రి అయిన మొదటి కాంగ్రెసేతర రాజకీయ నాయకుడు. ఆయన ఆగస్టు 16, 2018న మరణించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arvind Kejriwal
  • arvind kejriwal birthday
  • atal bihari vajpayee
  • pm modi wishes to arvind kejriwal
  • PM Narendra Modi

తాజావార్తలు

  • Suspended: ఆ పని చేసినందుకు ముగ్గురు పంచాయతీ కార్యదర్శులపై వేటు.. సస్పెండ్ చేసిన కలెక్టర్..

  • CSK Vs KKR: చిదంబరం స్టేడియంలో బ్యాటింగ్ చేయనున్న CSK.. ఖాతా తెరిచే పనిలో కేకేఆర్..

  • US-Iran War: యూఎస్-ఇరాన్‌లకు చైనా 4-సూత్రాల శాంతి ప్రతిపాదన..

  • Surya Kumar Yadav: ప్రమాదంలో సూర్యకుమార్ యాదవ్ కెరీర్..? అదొక్కటే దారి..

  • Godavari Pushkaralu: కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాల నిర్వహణ: మంత్రి కందుల దుర్గేష్

ట్రెండింగ్‌

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • మిలిటరీ స్టాండర్డ్ డ్యూరబిలిటీ + పవర్ ప్యాక్ ఫీచర్లు.. OPPO A6s Pro లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

  • ఒక్కసారి ఛార్జ్ చేస్తే 320 కి.మీ రేంజ్​.. OLA ‘S1 X+’ లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, Snapdragon 7s Gen 4, భారీ 6500mAh బ్యాటరీతో Infinix NOTE 60 Pro లాంచ్.. ధర ఎంతంటే?

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions