Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Pm Modi Attends Diamond Merchant Savji Dholakia Son Wedding In Gujarat

Gujarat: వజ్రాల వ్యాపారి కుమారుడి పెళ్లికి హాజరైన ప్రధాని మోడీ

Published Date :October 30, 2024 , 5:53 pm
By Suresh Maddala
  • గుజరాత్‌లో ప్రధాని మోడీ పర్యటన
  • వజ్రాల వ్యాపారి సావ్జీ కుమారుడి పెళ్లికి హాజరైన మోడీ
Gujarat: వజ్రాల వ్యాపారి కుమారుడి పెళ్లికి హాజరైన ప్రధాని మోడీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ప్రధాని మోడీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా కుమారుడు ద్రవ్య ధోలాకియా వివాహానికి హాజరయ్యారు. హవేలీలో జరిగిన వివాహ వేడుకలో ప్రధాని మోడీకి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సావ్జీ ధోలాకియా.. సూరత్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరు కావడం విశేషం.

D1

హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసినప్పుడు కుమారుడి పెళ్లికి ఆహ్వానించినట్లు చెప్పారు. ద్రవ్య-జాన్వి కొత్త ప్రయాణంలో అడుగుపెడుతున్నారని.. ఈ ఆనంద సమయంలో ప్రధాని మోడీ హాజరుకావడం సంతోషంగా ఉందని సావ్జీ ధోలాకియా ఎక్స్ వేదికగా తెలిపారు.

D2

సావ్జీ ధోలాకియా వజ్రాల వ్యాపారిగా ప్రసిద్ధి చెందారు. ప్రతి సంవత్సరం తన ఉద్యోగులకు అత్యాధునికమైన కార్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సహా విలాసవంతమైన బహుమతులను అందజేస్తారు. ఈ సంవత్సరం ఢిల్లీలోని తన ఉద్యోగులకు 600 కార్లను బహుమతిగా ఇచ్చారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొని కొంతమంది ఉద్యోగులకు కారు కీలు అందజేశారు.

 

View this post on Instagram

 

A post shared by Savji Dholakia (@savjidholakia)

 

View this post on Instagram

 

A post shared by Savji Dholakia (@savjidholakia)

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Diamond merchant
  • Dravya Dholakia
  • Gujarat
  • PM Modi attends
  • Savji Dholakia

తాజావార్తలు

  • GHMC: ఫుట్ పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ అధికారుల కొరడా.. వారికి బిగ్ వార్నింగ్

  • kiranabbavaram: దర్శకుడిగా యంగ్ హీరో ఫస్ట్ మూవీ అప్‌డేట్!

  • AR Rahman : ఏఆర్ రెహమాన్ ఖాతాలో కళ్లు చెదిరే డీల్.. ‘రామాయణ’ మ్యూజిక్ కోసం ఇన్ని కోట్లా!

  • IPL 2026 Today: నేడు డబుల్ ధమాకా.! ఢిల్లీతో ముంబై ఢీ.. రాజస్థాన్‌తో గుజరాత్ పోరు!

  • Mahela Jayawardene: 2020 నుంచి ముంబైకి ఒక్క కప్పు కూడా ఎందుకు రాలేదు? ఫుల్ క్లారిటీ ఇచ్చిన కోచ్!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions