Gujarat: వజ్రాల వ్యాపారి కుమారుడి పెళ్లికి హాజరైన ప్రధాని మోడీ
- గుజరాత్‌లో ప్రధాని మోడీ పర్యటన
- వజ్రాల వ్యాపారి సావ్జీ కుమారుడి పెళ్లికి హాజరైన మోడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని మోడీ గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ.. గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ ధోలాకియా కుమారుడు ద్రవ్య ధోలాకియా వివాహానికి హాజరయ్యారు. హవేలీలో జరిగిన వివాహ వేడుకలో ప్రధాని మోడీకి పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. కుటుంబ సభ్యులతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సావ్జీ ధోలాకియా.. సూరత్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరు కావడం విశేషం.

Also Read
హరికృష్ణ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సావ్జీ ధోలాకియా మాట్లాడుతూ.. ఢిల్లీలో ప్రధాని మోడీని కలిసినప్పుడు కుమారుడి పెళ్లికి ఆహ్వానించినట్లు చెప్పారు. ద్రవ్య-జాన్వి కొత్త ప్రయాణంలో అడుగుపెడుతున్నారని.. ఈ ఆనంద సమయంలో ప్రధాని మోడీ హాజరుకావడం సంతోషంగా ఉందని సావ్జీ ధోలాకియా ఎక్స్ వేదికగా తెలిపారు.

సావ్జీ ధోలాకియా వజ్రాల వ్యాపారిగా ప్రసిద్ధి చెందారు. ప్రతి సంవత్సరం తన ఉద్యోగులకు అత్యాధునికమైన కార్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో సహా విలాసవంతమైన బహుమతులను అందజేస్తారు. ఈ సంవత్సరం ఢిల్లీలోని తన ఉద్యోగులకు 600 కార్లను బహుమతిగా ఇచ్చారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ కూడా పాల్గొని కొంతమంది ఉద్యోగులకు కారు కీలు అందజేశారు.
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!