Site icon NTV Telugu

PM Modi LIVE: ఆపరేషన్‌ సిందూర్‌.. ప్రధాని మోడీ కీలక సందేశం లైవ్‌..

Pm Modi Live

Pm Modi Live

PM Modi LIVE: ఆపరేషన్‌ సిందూర్‌.. ఆ తర్వాత పరిణామాలపై తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ.. పహల్గా్మ్‌ ఉగ్రదాడికి ప్రతీకారంగా.. భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ .. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రికత్తలు పెంచాయి.. ఇరు దేశాల మధ్య దాడులు, ప్రతి దాడులతో దద్దరిల్లిపోయాయి.. ముఖ్యంగా.. భారత్‌ దెబ్బకు పాకిస్తాన్‌ తోకముడవాల్సిన పరిస్థితి వచ్చింది.. ఈ నేపథ్యంలో.. జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోడీ లైవ్‌ను చూసేందుకు కింది వీడియో లింక్‌ను క్లిక్‌ చేయండి..

Exit mobile version