Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Piyush Goyal India Best Us Trade Deal Lok Sabha

India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్‌పై కేంద్రం కీలక ప్రకటన..

Published Date :February 3, 2026 , 6:23 pm
By Venu Goapl Reddy
  • అమెరికాతో అత్యుత్తమ డీల్ కుదిరింది..
  • మోడీ, ట్రంప్ స్నేహమే ఒప్పందానికి కారణం..
  • భారత్-యూఎస్ ట్రేడ్ డీల్‌పై పియూష్ గోయల్..
India-US Trade deal: “అమెరికాతో అత్యుత్తమ ఒప్పందం”.. ట్రేడ్ డీల్‌పై కేంద్రం కీలక ప్రకటన..
  • Follow Us :
  • google news
  • dailyhunt

India-US Trade deal: భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ మంగళవారం మాట్లాడుతూ.. ప్రధాని మోడీ నాయకత్వంలో భారత్ అమెరికాతో ‘‘సాధ్యమైనంత ఉత్తమైన’ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందని అన్నారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య సన్నిహిత వ్యక్తిగత సంబంధం కారణంగా ఈ ఒప్పందం ఖరారైందని వెల్లడించారు. రైతులు, ఎంఎస్ఎంఈలు, పరిశ్రమలతో సహా అనేక రంగాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుందని అన్నారు.

Read Also: Eyeball Tattoo: పిచ్చికి పరాకాష్ట.. కనుగుడ్లపై టాటూ వేయించుకున్న యువకుడు..

ఈ ఒప్పందంలో వ్యవసాయం, పాడి రంగాలకు పూర్తి రక్షణ కల్పించామని గోయల్ వెల్లడించారు. రైతుల ప్రయోజాలను తాకట్టు పెట్టారని ఆరోపిస్తు్న్న ప్రతిపక్షాల వాదనల్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ భారత్‌ను వెనక్కి తోసేయడానికి సిద్ధం ఉన్న సమయంలో ప్రధాని మోడీ దేశాన్ని రక్షించారని అన్నారు. అదే విధంగా ఇప్పుడు కూడా అమెరికా ఒప్పందంలో వ్యవసాయం, డైరీ రంగాలను కాపాడారని అన్నారు. ఎంఎస్ఎంఈలు, మహిళలకు లాభం కలుగుతుందని చెప్పారు.

లోక్‌సభలో ట్రేడ్ డీల్‌పై ప్రభుత్వం తన వాదనల్ని వినిపించాలనుకున్న సమయంలో ప్రతిపక్షం ఉద్దేశపూర్వకంగా సభను అడ్డుకుందని గోయల్ ఆరోపించారు. రాహుల్ గాంధీ సభలో ప్రవర్తించిన తీరును దేశం మొత్తం చూసిందని చెప్పారు. ఈ ఒప్పందం ఒక్కరోజులో కుదరలేదని, రెండు దేశాల మధ్య అనేక నెలల చర్చల ఫలితమే ఇది అని గోయల్ చెప్పారు. ఈ డీల్ ప్రపంచవేదికపై భారత్‌ను మరింత బలమైన దేశంగా నిలబెడుతుందని చెప్పారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Commerce Minister Piyush Goyal
  • India US economic ties
  • India-US Trade Deal
  • Indian trade policy
  • Lok Sabha

తాజావార్తలు

  • Price Secret: ప్రపంచవ్యాప్తంగా ఇంధన సెగ.. భారత్‌లో మాత్రం ధరలు ఎందుకు తక్కువ..? అసలు రహస్యం ఇదే..

  • Meerut Viral Video: విడాకుల తర్వాత కూతురికి గ్రాండ్ వెల్‌కమ్.. బాజభజంత్రీలతో తండ్రి ఘనస్వాగతం! వీడియో వైరల్

  • Fire Accident: పల్లెవెలుగు బస్సులో మంటలు.. బస్సులో 21 మంది ప్రయాణికులు…

  • US pilot rescue Op: సినిమాకు ఏం తక్కువ కాదు.. ఇరాన్‌లో యూఎస్ పైలట్ రెస్క్యూ ఆపరేషన్ హైలెట్స్..

  • Kunki Choudhury: సీఎం హిమంత బిస్వ శర్మను సవాలు చేస్తున్న 27 ఏళ్ల ‘జెన్‌ జీ’ అభ్యర్థి.. కుంకీ చౌదరి ఎవరు?

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions