Sharad Pawar: తెల్లవారుజామునే శరద్ పవార్ ఇంటి ముందు బారులు తీరిన జనం..
- నేడు బారామతిలోని శరద్ పవార్ ఇంటికి భారీగా జనం..
- దీపావళి శుభాకాంక్షలు తెలిపేందుకు ఎన్సీపీ చీప్ ఇంటి ముందు క్యూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజు (శనివారం) తెల్లవారుజామునే నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఇంటి దగ్గర జనం భారీగా గుమిగూడారు. బారామతిలోని ఆయన నివాసం ముందు జనం పూల బొకేలతో ఎదురు చూస్తున్నారు. దివాళీ పడ్వ పర్వదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేసేందుకు ఎన్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇక, మహారాష్ట్రలో ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగబోతుంది. మొత్తం 288 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు.
Read Also: Lucky Baskar : రెండో రోజు కూడా సాలీడ్ కలెక్షన్లతో దూసుకుపోతున్న ‘లక్కీ భాస్కర్’
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
కాగా, ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ మధ్య ప్రధాన పోటీ కొనసాగుతుంది. రెండు కూటముల్లో మూడేసి పార్టీలు సీట్లు షేర్ చేసుకున్నాయి. ఈ సారి రాష్ట్రంలో మరోసారి అధికారం దక్కించుకోవాలని అధికార- విపక్ష పార్టీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోలైన ఓట్లను నవంబర్ 23వ తేదీన లెక్కించి ఫలితాలను వెల్లడిస్తారు. కాగా ఇవాళ శరద్ పవార్ ఇంటి ముందు జనం గుమిగూడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
#WATCH | Maharashtra: People arrive at the residence of NCP-SCP chief Sharad Pawar to greet him on the occasion of Diwali Padwa, in Baramati pic.twitter.com/oZ0o72bhhM
— ANI (@ANI) November 2, 2024
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!