Parliament’s Winter Session: నవంబర్ 25 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం..
- పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ ఖరారు..
- నవంబర్ 25 నుంచి డిసెంబర్ 20 వరకు సమావేశాలు..
- వక్ఫ్ బిల్లు.. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుల్ని తీసుకువచ్చే అవకాశం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parliament’s Winter Session: పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. నవంబర్ 25న ప్రారంభమై డిసెంబర్ 20 వరకు సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమయంలో పార్లమెంట్ ఉభయసభలు (లోక్‌సభ మరియు రాజ్యసభ) సమావేశపరచాలనే ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెన్ రిజిజు ధృవీకరించారు.
Read Also: RK Roja: మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
Also Read
- Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
- UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
- UPI Charges: మళ్లీ క్యాష్ ఎకానమీ వైపు భారత్? రిటైలర్ల ఆందోళన
- Cooking Oil Prices: పండగల వేళ సామాన్యుడికి ఊరట.. వంటనూనెలపై దిగుమతి కేంద్రం కీలక అడుగు!
భారతరాజ్యాంగాన్ని ఆమోదించి 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుతోంది ఈ శీతాకాల సమావేశాల్లో ప్రధానంశం. న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో ఈ కార్యక్రమాన్ని జరుపుకునేందుకు ఎంపీలంతా హాజరవుతారు. వక్ఫ్ బిల్లుతో పాటు, ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’ వంటి బిల్లుల్ని ఈ సెషన్‌లో కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఇప్పటికే వక్ఫ్ బిల్లుపై పార్లమెంటరీ జాయింట్ కమిటీ(జేపీసీ) చర్చిస్తోంది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!