Oxygen cylinder car caught fire: తప్పిన ప్రమాదం.. ఆక్సిజన్ సిలిండర్‌లను తరలిస్తున్న కారులో భారీ పేలుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
oxygen cylinder car caught fire: ఆక్సిజన్ సిలిండర్‌లను తరలిస్తున్న ఓ కారులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్‌లో జరిగింది. కండ్‌గావ్ సమీపంలోని చొండి ఘాట్ సమీపంలోని మాలేగావ్ రోడ్‌లో, కార్గో ట్రక్కులోని ఎల్‌పిజి సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో కార్గో ట్రక్కులో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారులో నుంచి కిందికి దూకేసి తన ప్రాణాలు కాపాడుకున్నాడు. దీంతో ఈ జాతీయ రహదారిపై వెంటనే రాకపోకలు నిలిచిపోయాయి. మన్మాడ్ నుంచి మాలేగావ్ వెళ్లే వాహనాలు మన్మాడ్-చంద్వాడ్-మాలేగావ్ మార్గంలో వెళ్లాలి. దీంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.
వాహనంలోని ఆక్సిజన్ సిలిండర్‌కు ఎలా మంటలు అంటుకున్నారనే సమాచారం అందలేదు. అయితే కదులుతున్న సరుకు రవాణా కారులో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో సిలిండర్లు గాలిలోకి ఎగిరిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులతో పాటు ట్రాఫిక్ బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా ఈ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను మళ్లించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు డ్రైవర్ ను విచారిస్తున్నారు.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
South Africa: రెండో వన్డేకు ముందు విషాదంలో దక్షిణాఫ్రికా స్టార్ క్రికెటర్
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!