Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Over 5 Lakh Votes For Nota In Gujarat Assembly Election 2022

5 Lakh Votes For Nota: గుజరాత్‌లో నోటాకు భారీగా ఓట్లు..

Published Date :December 9, 2022 , 9:54 am
By Sudhakar Ravula
5 Lakh Votes For Nota: గుజరాత్‌లో నోటాకు భారీగా ఓట్లు..
  • Follow Us :
  • google news
  • dailyhunt

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.. 182 సీట్లకు గాను 156 స్థానాలను కైవసం చేసుకుని చరిత్ర తిరగరాసింది.. 53 శాతానికి పైగా ఓట్లను సాధించింది బీజేపీ.. అయితే, ఇదే సమయంలో నోటాకు రికార్డు స్థాయిలో ఓట్లు పడ్డాయి.. అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షలకు పైగా ఓట్లు పడ్డాయి… ఏకంగా 5,01,202 మంది ఓటర్లు.. బరిలో ఉన్న ఏ అభ్యర్థి తమకు నచ్చలేదంటూ నోటాపై నొక్కారు.. మొత్తం పోలైన ఓట్లలో నోటాకు పోలైన ఓట్లు 1.5 శాతంగా ఉన్నాయి.. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే.. ఈ ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్ల షేరింగ్‌ శాతం మాత్రం కాస్త తగ్గింది.. గత ఎన్నికల్లో అంటే 2017లో ఏకంగా నోటాకు 5,51,594 ఓట్లు అంటే 1.84 శాతం ఓట్లు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం.

Read Also: Cylinder Blast: పెళ్లి వేడుకల్లో అపశ్రుతి.. సిలిండర్ పేలి 5గురు మృతి, 60 మందికి గాయాలు

ఇక, నోటాకు పడిన ఓట్లలో అత్యధికంగా ఖేడ్‌బ్రహ్మ నియోజకవర్గంలో 7,331 ఓట్లు నోటాకు పడగా.. డాంటాలో 5,213 ఓట్లు, ఛోటా ఉదయ్‌పూర్‌లో 5,093, దేవ్గధ్‌బారియాలో 4,821, షెహ్రాలో 4,708, నైజర్‌లో 4,465, బర్డోలిలో 4,211, వడోదరా సిటీ నియోజకవర్గంలో 4,022 ఓట్లు నోటాకు వచ్చినట్టు ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.. బీజేపీ మరియు కాంగ్రెస్ తర్వాత అత్యధిక ఓటు షేరింగ్‌ నోటాకే ఉంది.. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (0.62 శాతం), బహుజన్ సమాజ్ పార్టీ (0.69 శాతం) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 5 Lakh Votes For Nota
  • Gujarat assembly election
  • Gujarat Assembly Election 2022
  • gujarat election
  • Nota

తాజావార్తలు

  • RR vs MI 2026: అభిమానులకు షాక్.. రాజస్థాన్ vs ముంబై మ్యాచ్‌ అనుమానమే!

  • Pradeep Ranganathan : చాలా బ్రేకప్స్ చూశా..వాళ్లే నన్ను బ్లాక్ చేస్తూ ఉంటారు!

  • BCCI మాస్టర్ ప్లాన్.. నెక్స్ట్ జెనరేషన్ టెస్ట్ క్రికెటర్లను తీర్చిదిద్ధేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్..!

  • Trump: ఈ రాత్రికి ఇరాన్ నాగరికత అంతమైపోతుంది.. ట్రంప్ చివరి హెచ్చరిక

  • The Paradise: ప్యారడైజ్ రిలీజ్ డేట్ మారుతోందా?

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions