Operation Sindoor: ఆపరేషన్ సింధూర్ 2.0కు సిద్ధం.. పాకిస్తాన్‌కు ఆర్మీ చీఫ్ స్ట్రాంగ్ వార్నింగ్
- అవసరమైతే ఆపరేషన్ సింధూర్ 2.0కు సైన్యం సిద్ధం: ఆర్మీ చీఫ్
- NDA పాసింగ్ అవుట్ పరేడ్‌లో కీలక వ్యాఖ్యలు
- ఉగ్రవాదానికి భారత్ గట్టి సమాధానం ఇస్తుందని స్పష్టం
- హైబ్రిడ్ వార్, గ్రే జోన్ ముప్పులపై అప్రమత్తంగా ఉండాలని సూచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ 2.0కు భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఖడక్వాస్లాలోని జాతీయ రక్షణ అకాడమీ (NDA)లో 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్‌లో ఆయన మాట్లాడుతూ, పరోక్షంగా పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. 2025లో పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, భారత్ పాకిస్తాన్‌పై భారీ దాడులు చేసి, ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.
ద్వివేది ఆపరేషన్ సిందూర్‌పై మాట్లాడుతూ.. భారత్ సైనిక చర్యకు ఇది ఒక బెంచ్‌మార్క్‌గా నిలిచిందని అన్నారు. త్రివిధ దళాల సమన్వయానికి ఇది ఉదాహరణగా నిలిచిందని చెప్పారు. నేటి భద్రతా సవాళ్లు కేవలం యూనిఫాం రూపంలో సరిహద్దుల నుంచి రావని అన్నారు. గ్రే జోన్, హైబ్రిడ్ యుద్ధం, వేగవంతమైన ఆధునిక యుద్ధం వంటి వాటిని ఎదుర్కొనేటప్పుడు సైనికులు మరింత తీక్షణంగా ఆలోచించి వ్యవహరించాలని సూచించారు. భారతదేశం స్పందించినప్పుడు అది ఖచ్చితంగా, ప్రభావవంతంగా ఉంటుందని సిందూర్ నిరూపించిందని అన్నారు. 42 ఏళ్ల క్రితం తాను కూడా ఇక్కడి నుంచే పాస్ అవుట్ అయ్యానని చెప్పారు. ప్రస్తుతం తన కెరీర్ చివరి దశలో ఉందని, కొత్త క్యాడెట్లు తమ ప్రయాణాన్ని ప్రారంభించారని అన్నారు.
Also Read
- IMD Weather Alert: రేపు దేశవ్యాప్తంగా దంచికొట్టనున్న వానలు.. ఈ రాష్ట్రాలకు ఐఎండీ అలర్ట్
- Shocking Incident: రూ. 60 లక్షల ప్యాకేజ్ అల్లుడు.. చిన్న గొడవకే చంపేసిన అత్తింటివారు..
- PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్-జీపై ప్రత్యేక ఫోకస్
- Abhijeet Dipke: స్కూల్లోకి ఎంట్రీ.. టీచర్లకు బెదిరింపు! అభిజీత్ దీప్కేపై కేసు
2025 మే నెలలో, భారతదేశం పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి చేసింది. పాకిస్తాన్‌తో పాటు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలు, ట్రైనింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో వందలాది మంది టెర్రరిస్టులు హతమయ్యారు. భారత్‌పై పాకిస్తాన్ దాడి చేయడానికి ప్రయత్నిస్తే, ఆ దేశానికి చెందిన వైమానిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!