Train Tickets Rule: ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది! ఈ రైల్వే రూల్ తెలుసా?
- ఒక చిన్న తప్పు మీ కన్ఫర్మ్డ్ టికెట్‌ను కోల్పోయేలా చేస్తుంది
- టికెట్లో ఉన్న బోర్డింగ్ స్టేషన్ నుంచి ప్రయాణికుడు ఎక్కకపోవడం
- TTE మీ సీటును "No Show" గా మార్క్ చేయవచ్చు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మీరు కన్ఫర్మ్డ్ టికెట్ బుక్ చేసుకున్నా, ఒక చిన్న తప్పు వల్ల మీ సీటు కోల్పోవచ్చు. చాలా మంది ప్రయాణికులు ఈ రూల్ గురించి తెలియక ఇబ్బంది పడతారు. ఆ మిస్టేక్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.. టికెట్లో ఉన్న బోర్డింగ్ స్టేషన్ నుంచి ప్రయాణికుడు ఎక్కకపోవడం కారణంగా కన్ఫర్మ్డ్ టికెట్ కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. టికెట్లో మీ బోర్డింగ్ పాయింట్ (ఎక్కే స్టేషన్) స్పష్టంగా ఉంటుంది.
మీరు ఆ స్టేషన్ నుంచి ఎక్కకపోతే, TTE (ట్రావెలింగ్ టికెట్ ఎగ్జామినర్) మీ సీటును “No Show” గా మార్క్ చేయవచ్చు. రెండు స్టేషన్ల తర్వాత మీ సీటు ఖాళీగా ఉంటే, అది వెయిటింగ్ లిస్ట్ ప్యాసెంజర్‌కు లేదా ఇతర అవసరమైనవారికి అలాట్ చేసే అవకాశం ఉంటుంది. మీరు తర్వాతి స్టేషన్లో ఎక్కినా మీ కన్ఫర్మ్డ్ సీటు ఇక ఉండదు. చాలా మంది ఈ తప్పు వల్ల తమ సీటు కోల్పోతారు.
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
ఎలా అవాయిడ్ చేయాలి?
బోర్డింగ్ పాయింట్ మార్చుకోండి: మీ ప్రయాణం మారితే, ట్రైన్ డిపార్చర్ ముందు IRCTC యాప్ లేదా వెబ్సైట్ ద్వారా boarding point modify చేసుకోండి. ఇది సులభం, ఉచితం.
సరైన స్టేషన్ నుంచే ఎక్కండి: టికెట్లో ఉన్న స్టేషన్ నుంచి ఎక్కడం మంచిది.
TTEకి తెలియజేయండి: ఎక్కిన తర్వాత మీ సీటు ఇంకా ఖాళీగా ఉంటే TTEకి చెప్పండి, ID ప్రూఫ్ చూపించండి. కానీ గ్యారెంటీ లేదు.
ఇతర ముఖ్యమైన రైల్వే టిప్స్:
పేరు మార్పు: కుటుంబ సభ్యుల మధ్య మార్చుకోవచ్చు (కొన్ని నిబంధనలతో), కానీ ఆన్లైన్ టికెట్లలో పరిమితులు ఉంటాయి.
క్యాన్సలేషన్: చివరి నిమిషాల్లో క్యాన్సల్ చేస్తే రీఫండ్ తగ్గుతుంది లేదా రాదు.
ఎప్పుడూ టికెట్ PNR స్టేటస్ చెక్ చేసుకోండి.
టికెట్ బుక్ చేసిన వెంటనే బోర్డింగ్ పాయింట్ సరిగ్గా ఉందా అని చూసుకోండి.
తాజావార్తలు
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
-
Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
-
EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
-
Sangeetha: కొడుకు సినిమా కోసం థియేటర్‌కి వచ్చిన సీఎం విజయ్ భార్య సంగీత.. వీడియో వైరల్
-
Acerpure Nitro QLED TV: 100 ఇంచెస్ స్క్రీన్‌తో Acerpure Nitro TV లాంచ్.. 120Hz డిస్ప్లే, Dolby Vision, 65W సౌండ్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!