NVS-02 satellite: ఇస్రోకి ఎదురుదెబ్బ.. నిర్ధేశిత కక్ష్యలోకి చేరని NVS-02 ఉపగ్రహం
- ఇస్రో 100వ ప్రయోగానికి ఎదురు దెబ్బ
- నిర్ధేశిత కక్ష్యలోకి చేరని NVS-02 ఉపగ్రహం
- NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఇస్రో కసరత్తు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జనవరి 29న శ్రీహరికోట నుంచి 100వ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ మిషన్ కింద ఎన్వీఎస్-2 ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీన్ని జనవరి 29న GSLV-Mk 2 రాకెట్ ద్వారా ప్రయోగించారు. భారత అంతరిక్ష-ఆధారిత నావిగేషన్ వ్యవస్థకు NVS-02 ఉపగ్రహం కీలకం. నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టెలేషన్ (నావిక్)లో కీలకమైనది. అయితే ఇప్పుడు ఇస్రోకు ఎదురు దెబ్బ తగిలింది. అంతరిక్ష నౌకలోని థ్రస్టర్ లు పనిచేయకపోవడంతో NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టడానికి ఇస్రో చేసిన ప్రయత్రాలు విఫలమయ్యాయి.
దీనికి గల కారణం శాటిలైట్ లోని ఇంజిన్లు ప్రజ్వరిల్లకపోవడమే. స్పేస్‌క్రాఫ్ట్‌లో అమర్చిన థ్రస్టర్లు పనిచేయకపోవడంతో ఎన్వీఎస్-02 ఉపగ్రహాన్ని నిర్థేశిత కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు చేసిన ప్రయత్నం విజయవంతం కాలేదని ఇస్రో తన వెబ్సైట్లో పేర్కొంది. శాటిలైట్ ప్రస్తుతం నావిగేషన్ వ్యవస్థకు అనుకూలించని ధీర్ఘవృత్తాకార జియో సింక్రోనస్ ట్రాన్స్ ఫర్ ఆర్బిట్ లో భూమి చుట్టు తిరుగుతోంది.
Also Read
- Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Sonam Wangchuk: అర్ధరాత్రి వేళ మాట ఇచ్చి మోసం చేశారు.. కేంద్ర మంత్రుల తీరుపై సోనమ్ వాంగ్‌చుక్ ఆవేదన
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
NVS-02 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశ పెట్టేందుకు ఇస్రో కసరత్తు చేస్తోంది. NVS-02 ఉపగ్రహం భారత్ తదుపరి తరం NavIC వ్యవస్థలో రెండవ ఉపగ్రహం. ఇది భారత్ లోని ప్రజలకు భారత భూభాగం నుంచి 1,500 కి.మీ వరకు ఉన్న ప్రాంతాలకు ఖచ్చితమైన స్థానం, వేగం, సమయ డేటాను అందించడానికి రూపొందించబడింది.
తాజావార్తలు
-
Mega Multistarrer : ఒకే స్క్రీన్‌పై వరుణ్ తేజ్ – నాగబాబు.. భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్న నిహారిక
-
Singareni Naini Coal Mine: సింగరేణి చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం.. నైనీ గని నుంచి తెలంగాణకు చేరిన తొలి బొగ్గు రైలు
-
Mahesh Babu Birthday 2026: మహేష్ బాబు పుట్టినరోజు స్పెషల్… ‘దూకుడు’ రీ-రిలీజ్‌తో అభిమానుల భారీ వేడుకలు!
-
Telangana Ration Cards: నూతన రేషన్ కార్డుల పంపిణీకి ముహూర్తం ఫిక్స్.. 1.05 కోట్ల మందికి కొత్త కార్డులు..
-
Princess Isabella: చరిత్ర సృష్టించిన డెన్మార్క్ యువరాణి ఇసబెల్లా.. తొలిసారి సైన్యంలో చేరిన రాజకుటుంబ మహిళ!
ట్రెండింగ్
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!
-
Bear Kills Siblings: ఎలుగుబంటి బీభత్సం.. అన్నాచెల్లెళ్లపై దాడి, ఇద్దరి మృతి..!
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్‌తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!