బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేస్తున్నారు.. ఆ రాష్ట్రానికి ఎనిదోసారి సీఎంగా ప్రమాణం చేస్తున్నారు.. ఇక, డిప్యూటీ సీఎంగా తేజస్వి యాదవ్ ప్రమాణం చేస్తున్నారు.. రాజ్‌భవన్‌లో జరుగుతోన్న ఆ కార్యక్రమాన్ని లైవ్‌లో చూసేందుకు కింది వీడియోను క్లిక్ చేయండి…
Nitish Kumar Swearing-In Ceremony As CM Live: సీఎంగా నితీష్ ప్రమాణస్వీకారం

Nitish Kumar