Bengaluru: చిన్న వయసులో జడ్జిగా ఎంపిక.. పాత రికార్డ్ చెరిపేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొందరికి అదృష్టం భలే కలిసొస్తుంది. తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అవుతుంటారు. ఇంకొందరు ఎంత చదివినా త్వరగా జాబ్ సంపాదించలేరు. నెల తరబడి కోచింగ్‌లు తీసుకున్నా ప్రయోజనం ఉండదు. కానీ కొందరికి మాత్రం భలే ఛాన్స్ దొరుకుతుంది. ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఒక అబ్బాయి.. ఒక అమ్మాయి ఏకంగా ఐదు ఉద్యోగాలు సంపాదించి వార్తల్లో నిలిచారు. ఇదంతా ఒకెత్తు అయితే.. ఇప్పుడు చెప్పుకోబోయే అమ్మాయితే ఏకంగా చిన్న వయసులోనే ఏకంగా న్యాయమూర్తిగా ఎంపికై చరిత్ర సృష్టించింది.
బెంగళూరుకు చెందిన నమ్రత ఎస్ హోస్మత్(24) (Namrata s Hosmath) తొలి ప్రయత్నంలోనే సివిల్ జడ్జిగా (Youngest Civil Judge) ఎంపికైంది. అది కూడా కర్ణాటకలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఆమె.. సివిల్ జడ్జిగా ఎంపికై సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. గతంలో అనిల్ జాన్ సిక్వేరా (25) అనే యువకుడి రికార్డ్‌ను ఆమె అధిగమించింది.
Also Read
- Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
- HSLలో కొత్త చరిత్ర.. ఫ్లీట్ సపోర్ట్ షిప్ ‘సూర్య’ జలప్రవేశం.. రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసలు
- Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
- Indian Railways: చార్ట్ సిద్ధమైనా రైలు టికెట్ బుక్ చేసుకోవచ్చు.. ఈ ప్రత్యేక రూల్ తెలుసా?
సివిల్స్ జడ్జి పరీక్షలు రాసిన 33 మంది బృందంలో హోస్మత్ కర్ణాటక సివిల్ జడ్జి పరీక్షలో ఆమె మొదటి ప్రయత్నంలో విజయం సాధించింది. తొలి ప్రయత్నంలోనే ఎంపికై ఈ ఘనత సాధించింది. ప్రస్తుతం ఆమె గౌరవనీయ న్యాయమూర్తి డాక్టర్ హెచ్‌బి ప్రభాకర్ శాస్త్రి ఆధ్వర్యంలో కర్ణాటక హైకోర్టులో లా క్లర్క్ మరియు రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు.
తాజావార్తలు
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
-
Indraja: నటి ఇంద్రజను చూసి ఏడ్చేసిన టాలీవుడ్ నిర్మాత
-
Rahul Gandhi: ‘‘ఎవరూ తప్పించుకోలేరు’’.. మోదీ, షా, భగవత్, జ్ఞానేష్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!