Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!
- ముంబైలో బ్లింకిట్ బాయ్ దుశ్చర్య
- డెలివరీ చేస్తూ మహిళ పట్ల నీచ ప్రవర్తన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్త్రీలను గౌరవించడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అంతేకాదు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దలు అంటుంటారు. అలాంటిది ఒక డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు. డెలివరీ చేసేందుకు ఇంటికొచ్చి మహిళను తాకరాని చోట తాకి అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో మహిళ ఒక్కసారిగా అవాక్కైంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇది కూడా చదవండి: Gyanesh Kumar: బీహార్ ఎన్నికల తేదీపై సీఈసీ కీలక ప్రకటన
Also Read
- CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
- Droupadi Murmu: గుజరాత్ యూసీసీ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. ఏఏ నిబంధనలు అమల్లోకి వస్తాయో తెలుసా!
- Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
- High Court: కొడుకు తప్పు చేస్తే తండ్రికి సంబంధం ఏంటి? హైకోర్టు కీలక తీర్పు
ముంబైకి చెందిన ఒక మహిళ బ్లింకిట్‌లో వస్తువులు బుక్ చేసుకుంది. దీంతో బ్లింకిట్ డెలివరీ బాయ్ ఇంటికి తీసుకొచ్చాడు. వస్తువులను అందించే క్రమంలో మహిళ వక్షోజాలను ఉద్దేశపూర్వకంగా తాకాడు. ఎవరూ చూడడం లేదనో.. లేదంటే మహిళ ఒక్కతే ఉందనుకున్నాడో ఏమో తెలియదు గానీ.. మహిళ డబ్బులు ఇస్తుంటే.. కుడి హస్తాన్ని ఆమె ఛాతీపై వేసి తాకాడు. దీంతో ఆమె అవాక్కై దూరంగా జరిగింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైంది.
ఇది కూడా చదవండి: PriyaPrakashVarrier : ప్రియా ప్రకాష్.. అందాలు శెభాష్
జరిగిన అవమానాన్ని బాధిత మహిళ వీడియోతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బింక్లిట్ బాయ్ తనను అనుచితంగా తాకాడంటూ రాసుకొచ్చింది. బ్లింకిట్ బాయ్ తన చిరునామా అడిగి.. అనంతరం అనుచితంగా ప్రవర్తించాడని.. ఇది ఆమోదయోగ్యం కాదని.. దయచేసి అతడిపై చర్యలు తీసుకోవాలని కోరింది. దీనికి బ్లింకిట్ స్పందిస్తూ ఈ సంఘటనకు చింతిస్తున్నామని.. మీ బాధను అర్థం చేసుకున్నామని.. ఏదైనా సహాయం కావాలంటే చేస్తామని తెలిపింది. బ్లింకిట్ స్పందనపై బాధిత మహిళ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ప్లాట్‌ఫామ్ నుంచి వైదొలిగింది.
వీడియో వైరల్ కావడంతో ముంబై పోలీసులు స్పందించారు. మీ వివరాలు తెలియజేయాలని కోరింది. మిమ్మల్ని కలిసి వివరాలు తెలుసుకుంటామని ఎక్స్‌లో పోలీసులు కోరారు. ఇక బాధిత మహిళకు మద్దతుగా నెటిజన్లు నిలిచారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉద్దేశపూర్వకంగా తాకినట్లు వీడియోలో కనిపించిందని.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని మరికొందరు డిమాండ్ చేశారు.
Hi, we appreciate your time over the phone. We’re truly sorry for the incident and understand how upsetting this must be. Please be assured that the necessary actions have been taken as discussed. Feel free to DM us for any further questions or support. ~ZR…
— Blinkit (@letsblinkit) October 4, 2025
We have followed you. Please share your contact details in DM.
— मुंबई पोलीस – Mumbai Police (@MumbaiPolice) October 4, 2025
తాజావార్తలు
-
South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
-
IND Vs WI: రేపు వెస్టిండీస్‌తో మూడో వన్డే.. టీమిండియాలో కీలక మార్పులు.. స్టార్ బ్యాట్స్‌మెన్ దూరం..
-
CJP Protest: ముంబైలో తీవ్ర ఉద్రిక్తత.. CJPకి వ్యతిరేకంగా ఆందోళన..
-
Rain Alert: ఏపీ వాసులకు అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు..
-
Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!