CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- సీజేపీ ముంబై నిరసనపై పోలీస్ యాక్షన్ షురూ..
- 400-500 మంది నిరసనకారులు, నిర్వాహకులపై ఎఫ్ఐఆర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CJP Protest: ముంబైలో కాక్రోచ్ జనతా పార్టీ(CJP) నిర్వహించిన నిరసన కార్యక్రమంపై పోలీస్ యాక్షన్ మొదలైంది. నిరసన నిర్వాహకులతో పాటు 400-500 మంది గుర్తుతెలియని సీజేపీ మద్దతుదారులు, నిరసనకారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. శివాజీ పార్క్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదైనట్లు ముంబై పోలీసులు తెలిపారు. భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్లు 189, 223, అలాగే మహారాష్ట్ర పోలీస్ చట్టంలోని సెక్షన్లు 37(1)(3), 135 కింద కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
శివాజీ పార్క్‌లో అనుమతి లేకున్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడంపై పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉంటే, సీజేపీ నిరసనల్లో మైనర్ పిల్లల్ని ‘‘రక్షణ కవచాలు’’గా ఉపయోగించడంపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) సుమోటోగా స్పందించింది. ఈ అంశంపై ముంబై పోలీస్ కమిషనర్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మెషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, మహారాష్ట్ర మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖలకు నోటీసులు జారీ చేసింది. మైనర్లను ప్లాన్ ప్రకారం ఉపయోగించుకున్నారా? అనే దానిపై విచారణ చేయాలని ఆదేశించారు.
Also Read
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
- CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
- CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!