Site icon NTV Telugu

Mood of the Nation 2024 survey: మళ్లీ ఎన్డీయేకే పట్టం.. ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ హవా..

Nda

Nda

Mood of the Nation 2024 survey: 2024 ఎన్నికలకు సమీపిస్తున్నాయి. మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే భావిస్తుండగా.. ప్రతిపక్ష ఇండియా కూటమి ఈ సారి ఎలాగైనా బీజేపీని, ప్రధాని మోడీని గద్దె దించాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇండియా టుడే ‘మూడ్ ఆఫ్ ది నేషన్ 2024 సర్వే’ వెలువడిండి. ప్రజల మూడ్ ఎలా ఉందనే దానిపై సర్వే జరిగింది.

మరోసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని ప్రజలు మూడ్ దీనికి అనుగుణంగానే ఉందని సర్వేలో తేలింది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీకి, దాని మిత్ర పక్షాలకు తిరుగు లేకుండా ఉంది.

బీహార్: మొత్తం 40 సీట్లు
ఎన్డీయే – 32
ఇండియా కూటమి-8

2019 ఎన్నికల్లో ఎన్డీయే కూటమికి 39 ఎంపీ స్థానాలు రాగా.. ఈ సారి 7 స్థానాల మేర కోత పడే అవకాశం ఉంది.

పశ్చిమ బెంగాల్: మొత్తం 42 ఎంపీ సీట్లు.

బీజేపీ-19
తృణమూల్ కాంగ్రెస్-22

గతంలో పోలిస్తే ఈ సారి బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబడిచేలా కనిపిస్తోంది. బీజేపీతో పోలిస్తే, టీఎంసీ కొద్ది మేర మెరుగ్గా ఉంది.

ఉత్తర్ ప్రదేశ్: మొత్తం 80 సీట్లు

బీజేపీ- 70
ఇండియా కూటమి- 10

యూపీలో ఎన్డీయేకు ఏకంగా 52 శాతం మేర ఓట్లు రావచ్చు అని అంచనా.

హిమాచల్ ప్రదేశ్: 4 సీట్లు

బీజేపీ -4
ఇండియా కూటమి-0

జమ్మూ కాశ్మీర్: 5 సీట్లు

బీజేపీ-2
ఇండియా కూటమి-3

హర్యానా- మొత్తం 10 సీట్లు

బీజేపీ-8
కాంగ్రెస్-2

గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి బీజేపీకి 2 స్థానాలు తగ్గే అవకాశం..

పంజాబ్: 13 సీట్లు

బీజేపీ-2
ఆప్-5
కాంగ్రెస్-5
ఎస్ఏడీ-1

ఉత్తరాఖండ్- 5 సీట్లు

బీజేపీ-5
కాంగ్రెస్- 0

జార్ఖండ్-14 సీట్లు

బీజేపీ-12
ఇండియా కూటమి- 02

అస్సాం-14 సీట్లు

బీజేపీ-12
ఇండియా కూటమి-02

కర్ణాటక- 28 సీట్లు

బీజేపీ- 24
కాంగ్రెస్-04

తమిళనాడు-  39 సీట్లు

ఇండియా కూటమి-39

ఎన్డీయే -0

ఆంధ్ర ప్రదేశ్- 25 సీట్లు

టీడీపీ- 17
వైఎస్సార్సీపీ-08

తెలంగాణ – 17 సీట్లు

కాంగ్రెస్ -10
టీఆర్ఎస్- 03
బీజేపీ – 03,

ఎంఐఎం-01

ఢిల్లీ -7 సీట్లు

బీజేపీ-07
ఇండియా కూటమి-00

కేరళ-20 సీట్లు

ఇండియా కూటమి(కాంగ్రెస్+సీపీఎం)-20

బీజేపీ-00

మహారాష్ట్ర- 48 సీట్లు

ఇండియా కూటమి- 26
ఎన్డీయే-22

గుజరాత్-26 స్థానాలు

బీజేపీ-26
ఇండియా కూటమి-00

రాజస్థాన్- 25 సీట్లు

బీజేపీ-25
ఇండియా కూటమి-00

మధ్యప్రదేశ్-29 సీట్లు

బీజేపీ-27
కాంగ్రెస్-02

 

Exit mobile version