Centres Bills: నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు.. నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు
- నేరం చేస్తే ప్రధాని, సీఎంలు తొలగింపు
- నేడు పార్లమెంట్ ముందుకు బిల్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ ముందుకు నేడు పలు కీలక బిల్లులు రానున్నాయి. నేరం చేస్తే ప్రధానమంత్రైనా, ముఖ్యమంత్రైనా తొలగించే ప్రతిపాదిత బిల్లు బుధవారం పార్లమెంట్ ముందుకు రానుంది. తీవ్రమైన ఆరోపణలపై అరెస్టైన వెంటనే పదవులకు ఉద్వాసన చెప్పాలి. లేకుంటే ఈసారి ఆటోమేటిక్‌గా తొలగింపబడే బిల్లును కేంద్రం తీసుకొస్తుంది.
ఇది కూడా చదవండి: Archana Tiwari: వీడిన రైల్లో అదృశ్యమైన అర్చన తివారీ మిస్టరీ! ఏమైందంటే..!
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ప్రధానమంత్రి, కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి, రాష్ట్ర లేదా కేంద్రపాలిత ప్రాంతాల మంత్రులు అరెస్టు చేయబడి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంచబడితే 31వ తేదీలోపు రాజీనామా చేయాలి లేదా స్వయంగా పదవి పోయేలా బిల్లులో చేర్చారు.
ఇది కూడా చదవండి: Raja Singh : మార్వాడి గో బ్యాక్ అనేది అర్బన్ నక్సలైట్‌ల కుట్ర
ఈ బిల్లుతో పాటు మరో రెండు బిల్లులు తీసుకొస్తున్నారు. కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ (సవరణ) బిల్లు 2025, రాజ్యాంగ (నూట ముప్పైవ సవరణ) బిల్లు 2025, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2025 ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈ తీర్మానాన్ని లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
లిక్కర్ స్కామ్‌లో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచే పరిపాలించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా కూడా రాజీనామా చేయలేదు. 6 నెలల పాటు జైలు నుంచి ప్రభుత్వాన్ని నడిపించారు. తాజా బిల్లుతో అరెస్టైన నెల రోజుల్లో రాజీనామా చేయాలి.. లేదంటే తొలగింపబడతారు.
అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ బిల్లుపై చర్చించేందుకు బుధవారం ఉదయం ప్రతిపక్ష పార్టీల నేతలు సమావేశం అవుతున్నారు. దీనిపై నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇప్పటికే ఆయా అంశాలపై ఇండియా కూటమి యుద్ధం చేస్తోంది. తాజా బిల్లుపై ఎలా స్టాండ్ తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!