PM Modi: ఈయూ నేతలతో చర్చించిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..
- ఈయూ నేతలతో మాట్లాడిన ప్రధాని మోడీ..
- ఎఫ్‌టీఏ, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: భారత్-యూరోపియన్ యూనియన్(ఈయూ) నేతలతో ప్రధాని నరేంద్రమోడీ గురువారం మాట్లాడారు. భారత్-ఈయూ సంబంధాలను ముందుకు తీసుకెళ్లేందుకు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో సంయుక్త టెలిఫోన్ కాల్ నిర్వహించారు. వాణిజ్యం, సాంకేతికత, పెట్టుబడులు, ఆవిష్కరణ, స్థిరత్వం, రక్షణ, భద్రత, సప్లై చైన్ వంటి కీలక రంగాల్లో పురోగతిని నేతలు స్వాగతించారు. భారత్-ఈయూ ఒప్పందం (FTA), ఇండియా-మిడిల్ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్(IMEEC) ఏర్పాటుకు నేతలు తమ నిబద్ధతను వ్యక్తపరిచారు.
Read Also: NTR – Modi : మోదీ తర్వాత రెండో స్థానంలో జూ.ఎన్టీఆర్.. సోషల్ మీడియాలో సెన్సేషన్ !
Also Read
- Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
- PM Modi: ప్రధాని మోడీ విదేశీ పర్యటన ఖర్చులపై కేంద్రం కీలక ప్రకటన..
- Central Cabinet Decision: బయోగ్యాస్ ఉత్పత్తికి గ్రీన్‌సిగ్నల్.. కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Aviation Fuel: విమాన ఇంధనంలో ఇథనాల్ కలుపుతున్నారంటూ ప్రచారం.. కేంద్రం క్లారిటీ
ఫిబ్రవరిలో ఈయూ కాలేజ్ ఆఫ్ కమిషనర్ల భారతదేశ పర్యటను ప్రస్తావిస్తూ, తదుపరి భారత్-ఈయూ శిఖరాగ్ర సమావేశానికి ఇద్దరు నేతలు భారత్ రావాలని ఆహ్వానించారు. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు ప్రయత్నాలతో పాటు ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై కూడా ముగ్గురు నేతలు మాట్లాడారు. శాంతియుత పరిష్కారం, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి భారత నిబద్ధత, మద్దతను ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు. భారత్-ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఇరువర్గాలు అంగీకరించాయి.
PM Narendra Modi holds a joint telephone call with President of the European Council Antonio Costa and President of the European Commission Ursula von der Leyen
The leaders welcome progress in bilateral relations in key sectors such as trade, technology, investment, innovation,… pic.twitter.com/tH26IdcIxK
— ANI (@ANI) September 4, 2025
తాజావార్తలు
-
The Paradise Teaser: నాని మాస్ విశ్వరూపం.. ‘ది ప్యారడైజ్’తో బాక్సాఫీస్ బద్దలేనా!
-
UK: ఆర్మీ కాలేజీలో మహిళలపై అత్యాచారాలు.. యూకేను కుదిపేస్తున్న ఘటన..
-
Rahul Gandhi: రాహుల్ గాంధీకి కిరణ్ రిజిజు ఫోన్.. ఏం సంభాషణ జరిగిందంటే..!
-
Minister Anitha: జగన్ బయటకు వస్తే విధ్వంసమే.. పరామర్శల పేరుతో అరాచకం.. మంత్రి అనిత ఘాటు వ్యాఖ్యలు
-
Team India Selection: 97 కేజీల బరువు ఉన్నా భారత్ జట్టులోకి ఎంపిక… బీసీసీఐపై ఆగ్రహ జ్వాలలు..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్‌ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!