Gujarat Video: కారుతో మైనర్ వీరంగం.. 3 ఏళ్ల చిన్నారిపై ఎక్కించి ఏం చేశాడంటే..!
- అహ్మదాబాద్‌లో కారుతో మైనర్ వీరంగం
- 3 ఏళ్ల చిన్నారిపై ఎక్కించి ఈడ్చుకెళ్లిన కారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మైనర్లకు వాహనాలు ఇస్తే చట్టరీత్యా నేరం. నడిపినా.. ప్రోత్సహించినా నేరమే. నిత్యం పోలీసులు హెచ్చరికలు చేస్తుంటారు. అయినా కూడా కొందరిలో ఇంకా మార్పు రావడం లేదు. మైనర్లు వాహనాలు నడిపి ఎంత మంది ప్రాణాలు తీశారో అందరికీ తెలిసిందే. తాజాగా గుజరాత్‌లో కూడా ఒక మైనర్ కారు నడిపి ఓ చిన్నారిని ఢీకొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: ఆ పాలనను 5 పదాల్లో చెప్పొచ్చు.. విపక్ష కూటమిపై మోడీ విసుర్లు
Also Read
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
- Abhijeet Dipke: అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం.. జంతర్ మంతర్ 2.0ని ప్రకటించిన సీజేపీ..
- Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జ్‌పై 100KM వేగంతో దూసుకెళ్లిన వందే భారత్.. సరికొత్త రికార్డు
- Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
అహ్మదాబాద్‌లోని నోబెల్‌నగర్‌లో మూడేళ్ల చిన్నారి ఆడుకుంటోంది. ఒక మైనర్ వేగంగా కారు నడుపుకుంటూ మలుపు తిప్పాడు. రోడ్డుపై ఎవరున్నారో కూడా చూసుకోకుండా చిన్నారిపైకి ఎక్కించుకుని కొంత దూరం లాక్కెళ్లిపోయాడు. పాపం.. చిన్నారికి భూమ్మీద నూకలు ఉండడంతో క్షేమంగా బయటకు వచ్చేసింది. అనంతరం చుట్టు పక్కల ఉన్న స్థానికులు వచ్చి.. టీనేజర్‌కు దేహశుద్ధి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Maharashtra: ట్రంప్ పేరుతో నకిలీ ఆధార్ కార్డు.. ఎమ్మెల్యేపై కేసు
స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనాస్థలికి వచ్చి వీడియోను పరిశీలించారు. కారుకు నంబర్ ప్లేట్ లేనట్లుగా గుర్తించారు. మైనర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై నెటిజన్లు మండిపడుతున్నారు. కారు కీలను తల్లిదండ్రులు పిల్లలకు దూరంగా ఉంచాలని సూచించారు. ఇక అద్భుతాలు జరుగుతాయనడానికి ఈ వీడియోనే నిదర్శనం అని.. కానీ ప్రతిసారీ కాదు…రోడ్డు ఆట స్థలం కాదు…తల్లిదండ్రులు ఎల్లప్పుడూ పిల్లలపై నిఘా ఉంచాలని మరొకరు రాసుకొచ్చారు. తల్లిదండ్రులు రోడ్లపై పిల్లలు ఆడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఇక మైనర్‌కు కారు ఇచ్చిన తల్లిదండ్రులను జైల్లో పెట్టాలని ఇంకొకరు డిమాండ్ చేశారు.
#Ahmedabad : નોબલનગર વિસ્તારન શિવ બંગલામાં ચોંકાવનારી ઘટના સામે આવી
3 વર્ષની બાળકી બંગલા કોમન પ્લોટમાં રમી રહી હતી તે દરમિયાન સગીરવયનો કિશોર ગાડી લઈને આવી બાળકી પર ચડાવી દીધી.
કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરુદ્ધ ટ્રાફિક પોલીસે કાર્યવાહી હાથ ધરી#Accident | @PoliceAhmedabad pic.twitter.com/MgmHbijbLQ
— HIMANSHU PARMAR (@himanshu_171120) October 29, 2025
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!