Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్ కేసులో ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష..
- భర్తను దారుణంగా చంపిన ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్..
- మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Meerut Blue Drum Murder: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’ కేసులో మీరట్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను దారుణంగా హత్య చేసిన భార్య ముస్కాన్ రస్తోగి, సాహిల్ శుక్లాలకు కోర్టు ఉరిశిక్ష విధించింది. బుధవారం మరణశిక్ష విధిస్తూ న్యాయమూర్తి అరవింద్ కుమార్ మిశ్రా ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించారు. ‘‘తప్పులు చేసిన వారిని శిక్షించడము ధర్మమే’’అని కోర్టు తన విధిని నిర్వర్తిస్తుందని మహాభారతంలోని సూచనల్ని న్యాయమూర్తి ఉదహరించారు. ఈ విషయాన్ని బాధితుడి తరుఫు న్యాయవాది కోర్టు బయట మీడియాతో చెప్పారు.
మహాభారతంలోని భగవద్గీతలో కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాన్ని కోర్టు ఉదహరించింది. శ్రీకృష్ణుడు అర్జునుడికి తన కర్తవ్యాన్ని, ధర్మాన్ని గుర్తించి గుర్తుచేస్తారు. సొంత వారినే చంపుకోవాల్సి వస్తుందని మానసిక వేధనతో ఉన్న అర్జునుడికి ధర్మం, కర్తవ్యాల గురించి బోధిస్తారు.
Also Read
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
- Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
- CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
- Railway Bonus: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్, సామాజిక పింఛన్లకు రూ.53,428 కోట్లు!
విదేశాల్లో మర్చంట్ నేవీ ఆఫీసర్‌గా పనిచేస్తున్న సౌరభ్ రాజ్‌పుత్‌ను భారత్ వచ్చిన కొద్దిరోజులకే ముస్కాన్, సాహిల్ హత్య చేశారు. భోజనంలో మత్తు పదార్థాలు కలిపి, శరీరాన్ని నరికి ముక్కలుగా చేసి, ఒక డ్రమ్‌లో వేసి దానిని సిమెంట్‌తో కప్పేశారు. బుధవారం కోర్టు తీర్పుకు ముందు ముస్కాన్ తల్లిదండ్రులు కూడా తన అల్లుడు సౌరభ్ చాలా మంచి వ్యక్తి అని, దోషులకు మరణశిక్ష విధిస్తే తాము నిరసన తెలపబోమని చెప్పారు. ఈ కేసులో 126 సార్లు విచారణ జరగగా, 22 మంది సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని శిక్షను విధించారు.
తాజావార్తలు
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
-
Tecno Spark 50s 5G: టెక్నో Spark 50s 5G లాంచ్ డేట్ ఫిక్స్.. iPhone 18 Pro తరహా Burgundy Red కలర్లో కొత్త ఫోన్!
-
Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
-
CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..