NEET PG 2022: నీట్ పీజీ 2022 కౌన్సెలింగ్ రీషెడ్యూల్.. మళ్లీ ఎప్పుడో తెలుసా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET PG 2022: అభ్యర్థుల ప్రయోజనం కోసం మరిన్ని సీట్లను చేర్చడానికి మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) సోమవారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ (NEET-PG) కౌన్సెలింగ్‌ను రీషెడ్యూల్ చేసింది. నీట్ పీజీ-2022 కౌన్సెలింగ్ కోసం మొదటి రౌండ్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 1, 2022న ప్రారంభం కావాల్సి ఉంది. నేషనల్ మెడికల్ కమిషన్ ప్రస్తుత విద్యా సంవత్సరానికి కొత్త అనుమతులను జారీ చేసే ప్రక్రియలో ఉంది. ఆ ప్రక్రియ సెప్టెంబర్ 15 నాటికి పూర్తి కానుంది.అందువల్ల కౌన్సెలింగ్‌లో అభ్యర్థుల ప్రయోజనం కోసం మరిన్ని సీట్లను చేర్చడానికి.. సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన నీట్ పీజీ-2022 కౌన్సెలింగ్‌ను తిరిగి షెడ్యూల్ చేయాలని కాంపిటెంట్ అథారిటీ నిర్ణయించిందని అధికారిక నోటీసులో వెల్లడైంది.
Merugu Nagarjuna: జగనన్న విదేశీవిద్యకు దరఖాస్తుల ప్రక్రియ షురూ.. గడువు?
Also Read
- MEA: కరాచీ దాడిని భారత్‌పై నెట్టొద్దు.. పాక్‌పై ఘాటు వ్యాఖ్యలు..
- Ketan Agarwal Murder Case: కేతన్ హత్యలో పట్టుబడకుండా 10 గంటల మాస్టర్ ప్లాన్.. చివరకు అదే పట్టించింది!
- Sharmistha Mukherjee: "రాజకీయం పార్ట్ టైమ్ కాదు".. రాహుల్ గాంధీపై ప్రణబ్ కుమార్తె ఘాటు విమర్శలు..
- PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. సీషెల్స్ నుంచి అత్యున్నత అవార్డు
నీట్ పీజీ-2022 కౌన్సెలింగ్ సాధారణ షెడ్యూల్ రీషెడ్యూల్ చేయబడుతోందని.. అభ్యర్థులు తాజా షెడ్యూల్ కోసం మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ వెబ్‌సైట్‌తో టచ్‌లో ఉండాలని అధికారిక నోటీసులో సూచించారు. . కొత్త షెడ్యూల్‌ను ప్రకటించనప్పటికీ, సెప్టెంబర్ మూడో వారంలో కౌన్సెలింగ్ ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. నీట్-పీజీ 2022 కౌన్సెలింగ్ విద్యార్థుల జీవితాన్ని ప్రమాదంలో పడేసే అవకాశం లేదని సుప్రీంకోర్టు సోమవారం తెలిపింది. నీట్-పీజీ 2022కి సంబంధించిన జవాబు కీ, ప్రశ్నపత్రాన్ని విడుదల చేయకూడదనే జాతీయ పరీక్షల బోర్డు నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఒక పిటిషన్‌లో ఈ విషయం ప్రస్తావించబడింది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల స్కోర్‌లలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొంది.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్‌దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్‌పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!