Manish Sisodia: కేజ్రీవాల్ ఇంట్లో ఉద్వేగ పరిస్థితులు.. సిసోడియాను హత్తుకున్న కుటుంబ సభ్యులు
- కేజ్రీవాల్ ఇంట్లో ఉద్వేగ పరిస్థితులు
- సిసోడియాను హత్తుకున్న కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఉద్వేగ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటికి రాగానే ఒక విధమైన ఉద్వేగ వాతావరణం చోటుచేసుకుంది. దాదాపు 17 నెలల తర్వాత సిసోడియా తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదల కాగానే కేజ్రీవాల్ నివాసానికి వచ్చారు. అక్కడ కేజ్రీవాల్ తల్లిదండ్రులను కలిసి పాదాభివందనం చేశారు. అనంతరం సునీతా కేజ్రీవాల్, పిల్లల్ని కలిశారు. ఈ సందర్భంగా ఒక విధమైన దు:ఖ భరితమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఆనందభాష్పాలతో అందరూ ఉప్పొంగిపోయారు. సిసోడియాను చూడగానే సంతోషంతో పొంగిపోయారు.

Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో శుక్రవారం సుప్రీంకోర్టు సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. దాదాపు 17 నెలల తర్వాత ఆయన జైలు నుంచి బయటకు వచ్చారు. ఆయనకు ఆప్ పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. గతేడాది ఫిబ్రవరిలో లిక్కర్ కేసులో సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు వేసినా తిరస్కరణకు గురయ్యాయి. భార్యకు ఆరోగ్యం బాగోలేకపోయినా బెయిల్ దొరలేదు. మొత్తానికి ఇన్నాళ్లకు ఆయనకు విముక్తి లభించింది.
AAP leader and former Delhi Deputy CM Manish Sisodia meets the family of CM Arvind Kejriwal at their residence.
Manish Sisodia walked out of Tihar Jail this evening after being granted bail by Supreme Court in Delhi Excise Policy case.
(Pics: AAP) pic.twitter.com/fBFeHVDO86
— ANI (@ANI) August 9, 2024
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!