Mobile Phone Exploded: మాట్లాడుతుండగా పేలిన మొబైల్ ఫోన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mobile Phone Explodes While Talking: ఇటీవల కాలంలో సెల్ ఫోన్ల మాట్లాడుతుండగా పేలడం, ఛార్జింగ్ సమయంలో షాక్ తో పలువురు మరణించిన సంఘటనలు చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో సెల్ ఫోన్లు ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతున్న సమయంలోనే పేలాయి. ఇదిలా ఉంటే తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పేలుడు సంభవించింది. దీంతో వ్యక్తి గాయపడ్డారు.
Read Also: Jaggery Eating: చలికాలంలో బెల్లాన్ని ఇలా తీసుకుంటే..
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహాలో హిమాన్షు అనే వ్యక్తి కాల్ లో ఉండగానే అతని మొబైల్ ఫోన్ పేలింది. నాలుగు నెలల క్రితమే రూ. 16,000లతో రియల్ మీ 8 మొబైల్ కొనుగోలు చేసినట్లు బాధితుడు వెల్లడించాడు. కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనలో బాధితుడి చేతి వేళ్లకు తీవ్రగాయాలు అయ్యాయి.
హిమాన్షులోని అమ్రోహాలోని హిజాంపూర్ గ్రామ నివాసి, తాను 4 నెలల క్రితం ఆగస్టు 31, 2022న రూ. 16,000కి రియల్‌మే 8 మొబైల్ ఫోన్‌ను కొనుగోలు చేసినట్లు చెప్పారు. శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఫోన్ మాట్లాడుతుండగా మొబైల్ పేలి చేతివేళ్లకు గాయాలు అయ్యాయి. వేళ్లకు స్వల్ప గాయాలు కావడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డానని హిమాన్షు తెలిపాడు.
తాజావార్తలు
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!