Patna: ప్రియుడితో భార్య పారిపోతుండగా భర్త సడన్ ఎంట్రీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!
- ప్రియుడితో భార్య పారిపోతుండగా భర్త సడన్ ఎంట్రీ
- పాట్నా రైల్వే స్టేషన్‌లో దాడి.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కట్టుకున్నవారినే కాదని అడ్డదారులు తొక్కుతున్నారు. కలకలం కలిసి జీవిస్తామని ప్రమాణాలు చేసి మధ్యలోనే పెడదారి పడుతున్నారు. తాజాగా ఒక మహిళ కట్టుకున్న భర్తను కాదనుకుని ప్రియుడితో పరారైంది. అయితే భర్త.. సడన్‌గా ప్రత్యక్షం కావడంతో షాక్ అయింది. ఈ ఘటన బీహార్‌లోని పాట్నాలో జరిగింది.
ఇది కూడా చదవండి: KTR: రాజకీయాలు వదిలేద్దాం అనుకున్నా..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Also Read
- Umar Khalid Documentary: IIIT-హైదరాబాద్‌లో ఉమర్ ఖాలిద్ డాక్యుమెంటరీ ప్రదర్శన.. CBFC హెచ్చరికతో కీలక మలుపు
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
ఒక మహిళ బీహార్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తోంది. ఆమె భర్త సీఆర్‌పీఎఫ్ జవాన్‌కు పని చేస్తున్నాడు. అయితే ఆమె.. మరొకరితో వివాహేతర సంబంధం నడుపుతోంది. బుధవారం లింక్ ఎక్స్‌ప్రెస్‌లో సింగ్రౌలీకి ప్రియుడితో పారిపోయేందుకు మహిళ తన ప్రేమికుడితో కలిసి పాట్నా రైల్వే స్టేషన్‌కు వచ్చింది. ఈ సమాచారం తెలుసుకున్న భర్త.. స్టేషన్‌కు వచ్చి ఇద్దర్నీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. అనంతరం ఆమె.. ప్రియుడ్ని దూరం చేసే ప్రయత్నం చేసింది. కానీ భర్త మాత్రం వదిలిపెట్టలేదు. భార్య ప్రియుడిపై పిడిగుద్దుల వర్షం కురిపించాడు. చుట్టూ ప్రయాణికులు ఉండగానే దాడి చేశాడు. అక్కడే ఉన్న కొందరు మొబైల్‌లో షూట్ చేశారు. అనంతరం ప్రియుడి అక్కడ నుంచి పరారయ్యాడు. భార్యను మాత్రం వెంటపెట్టుకుని తీసుకునే వెళ్లే ప్రయత్నం చేసినా.. విడిపించుకుని వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
पटना जंक्शन पर पति-पत्नी और आशिक के बीच लड़ाई:CRPF में है पति, बिहार पुलिस में पत्नी, प्रेमी के साथ ट्रेन पकड़ने पहुंची लेडी कांस्टेबल#Bihar #BiharNews #Patna pic.twitter.com/dxogIfrpVb
— FirstBiharJharkhand (@firstbiharnews) October 31, 2024
తాజావార్తలు
-
The Paradise : రూ.100 కోట్లు పలికిన ప్యారడైజ్ థియేట్రికల్ రైట్స్.. కానీ రికవరీ పరిస్థితి ఏంటి?
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Mandakini: ఆ ఒక్క ఫోటోతో నా కెరీర్ నాశనమైంది.. 30 ఏళ్ల దావూద్ వివాదంపై మౌనం వీడిన మందాకిని
-
Layoffs: 45ఏళ్లు దాటితే ఉద్యోగం ఊస్ట్? అంకుల్స్‌ను భయపెడుతున్న లెక్కలు!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
ట్రెండింగ్
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి గంభీర్ షాక్.. ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!