Mamata Benerjee: పానీపూరి అమ్మిన బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎగబడిన జనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి తన ప్రత్యర్థులపై బుల్లెట్ల లాంటి కామెంట్లు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తారు. కానీ ఇప్పుడు ఆమె ఒక ప్రత్యేకమైన కారణంతో మరోసారి వార్తల్లో నిలిచారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో మమతా బెనర్జీ రుచికరమైన పానీపూరి వంటకాలు చేస్తూ కనిపించారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు పెద్ద ఎత్తున తరలివచ్చిన వారికి ముఖ్యమంత్రి పానీపూరి తయారు చేసి తన చేతుల మీదుగా అందించారు.
Shivsena: ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. ఎన్డీయే అభ్యర్థి ముర్ముకే మద్దతు
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
- Akhilesh Yadav: దమ్ముంటే అయోధ్య నుంచి పోటీ చేయి.. యోగికి అఖిలేష్ సవాల్..
పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తన మూడు రోజుల పర్యటనలో భాగంగా ఇవాళ డార్జిలింగ్‌లో పర్యటించారు.గూర్ఖాలాండ్ టెరిటోరియల్ అడ్మినిస్ట్రేషన్ (జీటీఏ)కి కొత్తగా ఎన్నికైన 45 మంది సభ్యుల ప్రమాణస్వీకారోత్సంలో పాల్గొనేందుకు ఆమె ఈ హిల్ స్టేషన్‌కు వచ్చినట్లు ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.మధ్యాహ్నం సిలిగురి సమీపంలోని బాగ్‌డోగ్రా విమానాశ్రయానికి చేరుకున్న సీఎం, మాల్‌గా పేరుగాంచిన డార్జిలింగ్ క్రాస్‌రోడ్‌లో మంగళవారం జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. అనంతరం డార్జిలింగ్ లోని మాల్ రోడ్‌లో ఉన్న పానీ పూరీ దుకాణాన్ని సందర్శించారు. కస్టమర్లకు తానే స్వయంగా పానీ పూరీ విక్రయించారు. దాంతో సీఎం స్పెషల్ పానీ పూరీ కోసం పిల్లలు,పెద్దలు ఎగబడ్డారు. అక్కడి ప్రజలతోనూ ఆమె మాట్లాడారు. మమతా పానీ పూరీ చేస్తుండగా ఫొటోలు, వీడియోలు తీశారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.
Chief minister Mamata Banerjee made fuchka at a Darjeeling roadside eatery and served them to local kids on Tuesday. During her visit to the hills four months ago she had made momos at a similar stall. pic.twitter.com/wT0nuePFCK
— Tamaghna Banerjee (@tamaghnaTOI) July 12, 2022
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్‌లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!