NTV Telugu Site icon

Indian Passport: మల్దీవ్స్, భూటాన్‌తో పాటు ఈ దేశాల్లోకి భారతీయులకు “వీసాఫ్రీ” ఎంట్రీ.. లిస్ట్ ఇదే..

Indian Passport

Indian Passport

Indian Passport: అత్యంత పవర్ ఫుల్ పాస్‌పోర్టు కలిగిన దేశాలుగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, సింగపూర్, స్పెయిన్ దేశాలు మొదటిస్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో భారతదేశం 80వ స్థానంలో నిలిచింది. భారత పాస్‌పోర్టుతో 62 దేశాలకు వీసాఫ్రీ ఎంట్రీ ఉంది. ఈ నివేదికను హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ వెల్లడించింది.

Read Also: Mehbooba Mufti: కాశ్మీర్ నేత మహబూబా ముఫ్తీకి తప్పిన ముప్పు..

ఈ దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు:

*అంగోలా
*బార్బడోస్
*భూటాన్
*బొలీవియా
*బ్రిటిష్ వర్జిన్ దీవులు
*బురుండి
*కంబోడియా
*కేప్ వెర్డే దీవులు
*కొమొరో దీవులు
*కుక్ దీవులు
*జిబౌటి
*డొమినికా
*ఎల్ సల్వడార్
*ఇథియోపియా
*ఫిజీ
*గాబోన్
*గ్రెనడా
*గినియా-బిస్సావు
*హైతీ
*ఇండోనేషియా
*ఇరాన్
*జమైకా
*జోర్డాన్
*కజకిస్తాన్
*కెన్యా
*కిరిబాటి
*లావోస్
*మకావో (SAR చైనా)
*మడగాస్కర్
*మలేషియా
*మాల్దీవులు
*మార్షల్ దీవులు
*మౌరిటానియా
*మారిషస్
*మైక్రోనేషియా
*మోంట్సెరాట్
*మొజాంబిక్
*మయన్మార్
*నేపాల్
*నియు
*ఒమన్
*పలావు దీవులు
*ఖతార్
*రువాండా
*సమోవా
*సెనెగల్
*సీషెల్స్
*సియర్రా లియోన్
*సోమాలియా
*శ్రీలంక
*సెయింట్ కిట్స్ మరియు నెవిస్
*సెయింట్ లూసియా
*సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడైన్స్
*టాంజానియా
*థాయిలాండ్
*తైమూర్-లెస్టే
*ట్రినిడాడ్ మరియు టొబాగో
*ట్యునీషియా
*తువాలు
*వనాటు
*జింబాబ్వే