Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
- ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- పలువురికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. భారీ వర్షం, ఈదురుగాలుల కారణంగా ఆలయ ప్రాంగణంలో గోడ కూలిపోవడంతో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని సంగ్లీ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది.
పోలీసుల వివరాల ప్రకారం.. సంగ్లీ జిల్లా జత్ తహసీల్ పరిధిలోని మోతేవాడి గ్రామంలో ఉన్న మార్గుదేవి ఆలయంలో మంగళవారం సాయంత్రం ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో సుమారు 350 మంది ఆలయ ప్రాంగణంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలోనే భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు ఒక్కసారిగా మొదలవడంతో భక్తులు గోడ పక్కన రేకుల షెడ్ల కింద ఆశ్రయం పొందేందుకు వెళ్లారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా గోడతో పాటు టిన్ షీట్లు ఒక్కసారిగా కూలిపోవడంతో పలువురు భక్తులు వాటి కింద చిక్కుకుపోయారు. ప్రమాదంలో ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో 12 నుంచి 14 మంది వరకు గాయపడినట్లు వెల్లడించారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీ రాజధాని రియాద్‌పై హౌతీల భారీ దాడి..
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!