మందుబాబులకు గుడ్ న్యూస్: ఇంటి వద్దకే మద్యం
- Follow Us :
-
-
Add as a preferred
source on google

దేశంలో కరోనా మహమ్మారి దెబ్బకు ఒక్కొక్క రాష్ట్రం లాక్ డౌన్ విధిస్తు వస్తున్నాయి. ఇప్పటికే 14 రాష్ట్రాలు లాక్ డౌన్ ను విధించాయి. ఈ బాటలో మరికొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించే అవకాశం లేకపోలేదు. లాక్ డౌన్ సమయంలో అన్ని రంగాలు మూతపడుతున్నాయి. వ్యాపార సంస్థలు, షాపులు మూతపడుతున్నాయి. షాపింగ్ మాల్స్, జిమ్ సెంటర్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు అన్ని మూతపడుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా మద్యం దొరక్క మందుబాబులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వెరీ ఇబ్బందులను గుర్తించిన రాష్ట్రాలు ఇంటివద్దకే మద్యం సరఫరా చేసే సౌకర్యాలను పరిశీలిస్తోంది. ఛత్తీస్ గడ్ ప్రభుత్వం ఈ విషయంలో ఓ అడుగు ముందుకు వేసి మద్యాన్ని ఇంటివద్దకు సరఫరా చేసే విధంగా ఓ యాప్ ను తయారు చేసింది. సిఎస్ఎంసిఎల్ అనే యాప్ ను సిద్ధం చేసింది. ఈ యాప్ లో వివరాలు నమోదు చేస్తే ఇంటివద్దకు మద్యం సరఫరా చేస్తారు. లాక్ డౌన్ సమయంలో కూడా మందులేదని మందుబాబులు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు.
Also Read
- Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
- RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
- Central Cabinet Decision: SME వృద్ధి నిధికి రూ.10వేల కోట్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- BJP: 13 కోట్ల ఓటర్ల లెక్క ఇదే.. ఫేక్ ఓటర్లకు సపోర్ట్ ఎందుకు? కాంగ్రెస్‌కు బీజేపీ ప్రశ్నలు..
- Tags
- Chhattisgarh
- Covid 19
- CSMCL
- Liquor
తాజావార్తలు
-
Bhatti Vikramarka : కరెంట్ డిమాండ్‌లో బిగ్ రికార్డ్.. 20 వేల మెగావాట్లకు చేరిక.!
-
Jammu Kashmir: అఫ్జల్ గురు కుటుంబానికి షాక్.. బుల్డోజర్ యాక్షన్.!
-
RBI: ఆర్బీఐ షాక్ ఇవ్వబోతుందా? రేపు వడ్డీ రేట్లు పెరగబోతున్నాయా? నిపుణుల అంచనా ఇదే!
-
Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
-
Asaduddin Owaisi : ఓట్ల తొలగింపుపై ఒవైసీ ఫైర్.. సెక్రటేరియట్లో కీలక డిమాండ్లు
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!