Lenskart: బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్‌కు అనుమతి.. టీసీఎస్ రచ్చ మధ్య లెన్స్‌కార్ట్ డ్రెస్‌కోడ్..
- టీసీఎస్ నాసిక్ కేసు మధ్య లెన్స్‌కార్ట్ వివాదం..
- బొట్టు-తిలకంపై నిషేధం, హిజాబ్‌కు అనుమతి..
- ఆన్లైన్లో వైరల్ అవుతున్న డ్రెస్ కోడ్ పేపర్..
- క్లారిటీ ఇచ్చిన సీఈఓ పీయుష్ బన్సల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lenskart: టీసీఎస్ నాసిక్ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. హిందూ మహిళల్ని టార్గెట్ చేస్తూ ముస్లిం లీమ్ లీడర్లు చేసిన అరాచకాలు బయటకు వచ్చాయి. ప్రముఖ టెక్ కంపెనీలో ‘‘కార్పొరేట్ జిహాద్’’, ‘‘లవ్ జిహాద్’’ నడుస్తోందని బీజేపీ, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేశారు. హెచ్ఆర్ విభాగంలో పనిచేసే మహిళ నిదా ఖాన్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: Palli Chattambi Telugu Review: పళ్లి చట్టంబి తెలుగు రివ్యూ
Also Read
- JPSC Exams: హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. JPSC పరీక్షల రద్దుపై స్టే
- CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
- Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
- CBSE Three-Language Policy: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. విద్యార్థులకు ఊరట..
ఓ వైపు ఈ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సమయంలోనే లెన్స్‌కార్ట్ డ్రెస్ కోడ్ పాలసీ సంబంధించిన ఒక పేపర్ లీక్ అయింది. అయితే, ఈ వ్యవహారంపై లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు ఒక వివరణ జారీ చేయాల్సి వచ్చింది. ఈ పేపర్ వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ కళ్లద్దాల కంపెనీ తన కార్యాలయంలో ఉద్యోగులు హిజాబ్ ధరించడానికి అనుమతి ఇచ్చింది. కానీ బొట్టు, తిలకం, జంధ్యం ధరించడాన్ని నిషేధించింది.
హిజాబ్‌కు అనుమతి ఇస్తూ బొట్టును వ్యతిరేకించడం ఏంటని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిందీలు, తిలకాలతో సహా ఏ రూపంలోనైనా మతపరమైన వ్యక్తీకరణపై లెన్స్‌కార్ట్‌లో ఎలాంటి ఆంక్షలు లేవని బన్సల్ అన్నారు. కంపెనీ తన మార్గదర్శకాలను క్రమం తప్పకుండా సమీక్షిస్తుందని ఆయన తెలిపారు. “భారతదేశం వ్యాప్తంగా మాకు వేలాది మంది టీమ్ సభ్యులు ఉన్నారు, వారు ప్రతిరోజూ మా స్టోర్లలో తమ మతాన్ని, సంస్కృతిని గర్వంగా ప్రదర్శిస్తారు. వారే లెన్స్‌కార్ట్.”
ఈ వివాదంపై లెన్స్‌కార్ట్ సీఈఓ పీయూష్ బన్సల్ స్పందించారు. లీకైన పేపర్ ప్రస్తుత తమ మార్గదర్శకాలను ప్రతిబింబించడం లేదని స్పష్టం చేశారు. ఈ పత్రం తప్పుగా ఉందని చెప్పారు. వైరల్ అవుతున్న పేపర్ ప్రకారం.. హిజాబ్ ధరించడానికి అనుమతి ఇస్తున్నప్పటికీ, తలపాగా, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచకూడదని, స్టోర్‌లో బురఖాలు ధరించడం నిషేధించింది. అలాగే బొట్టు, క్లచ్‌లకు కూడా అనుమతి లేదని ఇందులో ఉంది. మతపరమైన దారాలు, మణికట్టుకు పట్టీలను ఆఫీస్‌కు వచ్చే ముందే తీసేయాలని అని అందులో ఉంది.
Hi @peyushbansal can you please clarify why hijab is okay but bindi/kalawa is not at @Lenskart_com https://t.co/X35F6hoSHa
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) April 15, 2026
Hi, all. I’ve been seeing an inaccurate policy document going viral about Lenskart.
I want to speak directly that this document does not reflect our present guidelines.
Our policy has no restrictions on any form of religious expression, including bindi and tilak, and we…
— Peyush Bansal (@peyushbansal) April 15, 2026
తాజావార్తలు
-
Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
-
Sugar: కొండెక్కిన చక్కెర ధర.. కేంద్రం కీలక నిర్ణయం
-
Tarique Rahman: భారత్ పర్యటనపై బంగ్లాదేశ్ ప్రధాని యూటర్న్.. కారణమిదేనా?
-
BC Reservation: బీసీలకు గుడ్‌న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
-
Rakhi Making at Home: థ్రెడ్, పూసలతో అందమైన రాఖీ.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోండిలా
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?