Delhi coaching centres: విద్యార్థుల మృతి తర్వాత యాక్షన్.. లైబ్రరీలు మూసివేత
- విద్యార్థుల మృతి తర్వాత యాక్షన్
- ఢిల్లీలో 10 బేస్మెంట్ లైబ్రరీలు మూసివేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చేతులు కాలాక.. ఆకులు పట్టుకోవడమంటే ఇదేనేమో.. విపత్తు జరిగితేనే తప్ప అధికారులు మొద్ద నిద్ర వీడరేమో. ఇటీవల ఢిల్లీలో కురిసిన భారీ వర్షానికి ఓ కోచింగ్ సెంటర్ సెల్లార్లోకి నీళ్లు ప్రవేశించి లైబ్రరీలో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు జలసమాధి అయిపోయారు. ఈ ఘటనతో అధికారులు మేల్కొన్నారు. అక్రమ కట్టడాల్లో ఇష్టానుసారంగా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్న ఇనిస్టిట్యూట్లపై కొరడా ఝుళిపిస్తు్న్నారు.
ఇది కూడా చదవండి: Paris Olympics 2024: ఒలింపిక్స్ లోగోలోని 5 రింగుల అర్థం అదేనా?
Also Read
తాజాగా బేస్మెంట్లో లైబ్రరీలు నిర్వహిస్తున్న 10 గ్రంథాలయాలను అధికారులు మూసివేశారు. అలాగే కల్పతరు బేస్మెంట్లో నిర్వహిస్తున్న పంజాబీ మెస్‌ను కూడా అధికారులు సీజ్ చేశారు. అగ్నిమాపక, పోలీస్ శాఖ సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో బేస్మెంట్లలో నిర్వహిస్తున్న 10 లైబ్రరీలను క్లోజ్ చేశారు. అంతేకాకుండా యాజమాన్యాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. ఇదిలా ఉంటే అక్రమంగా నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అధికారులు చర్యలకు పూనుకున్నారు.
ఇది కూడా చదవండి: IND vs SL T20: ఆదిలోనే వరుస వికెట్లను కోల్పోయిన భారత్..
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!