Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Kolkata Rape Accused Used Bike Registered In Top Cops Name On Night Of Crime

Kolkata Rape Case: కోల్‌కతా డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీపీ బైక్ వాడిన నిందితుడు..!

Published Date :August 27, 2024 , 2:26 pm
By Chandra Shekhar Pamena
  • కోల్‌కతా జూనియర్ డాక్టర్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్..
  • సంజయ్ రాయ్ వాడిన బైక్ గురించి వెలుగులోకి సంచలన నిజాలు..
  • కమీషనర్ ఆఫ్ పోలీస్ అధికారి పేరుతో బైక్ రిజిస్ట్రర్ అయినట్లు గుర్తింపు..
Kolkata Rape Case: కోల్‌కతా డాక్టర్ కేసులో బిగ్ ట్విస్ట్.. సీపీ బైక్ వాడిన నిందితుడు..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kolkata Rape Case: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌పై జరిగిన దారుణమైన అత్యాచారం- హత్య కేసులో నిందితుడైన సంజయ్ రాయ్ ఉపయోగించిన బైక్ కోల్‌కతా కమీషనర్ ఆఫ్ పోలీస్ పేరుతో రిజిస్టర్ చేయబడిందని తేలింది. అయితే, నిందితుడు కోల్‌కతా పోలీస్‌లో పౌర వాలంటీర్‌గా కొనసాగుతున్నాడు. ఇక, నేరం జరిగిన రోజు ఉత్తర కోల్‌కతాలోని రెడ్ లైట్ ఏరియాలను సందర్శించడానికి ఈ బైక్ ను ఉపయోగించినట్లు వెల్లడైంది. నిందితుడు సంజయ్ రాయ్ మద్యం మత్తులో 15 కిలో మీటర్ల దూరం పాటు బైక్‌ను నడిపినట్లు తెలుస్తుంది.

Read Also: Bigg BossTelugu 8: బిగ్‌బాస్‌ 8 ప్రసార తేదీ వచ్చేసింది.. హోస్ట్‌గా కింగే!

అయితే, కోల్‌కతా సీనియర్ పోలీసు అధికారులతో సంజయ్ రాయ్‌కి ప్రోత్సాహకాలు అందించిన అధికారులపై సరైన చర్యలు తీసుకున్నారా అనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రాలేదు. కాగా, ఈ బైక్‌కు సంబంధించిన వివరాలు ప్రస్తుతం బయటకు వచ్చాయి. ఇది 2014లో ప్రస్తుత కమిషనర్ పేరుపై రిజిస్టర్ అయినట్లు తెలుస్తుంది. అత్యాచారం- హత్య కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఈ వాహనాన్ని స్వాధీనం చేసుకుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Accused Used Bike
  • Kolkata Police Commissioner
  • kolkata rape case
  • R G Kar Hospital
  • Sanjoy roy

తాజావార్తలు

  • Aditya Dhar: లెజెండ్ ప్రభాస్ “స్పిరిట్” సినిమా కోసం వేచి చూస్తున్నా.. “ధురంధర్” డైరెక్టర్ ఆదిత్యధర్

  • LSG’s Talent Hunt: ముకుల్, మయాంక్, ప్రిన్స్, దిగ్వేశ్.. ఈ కొత్త టాలెంట్‌ను లక్నో ఎలా పడుతుందయ్యా!

  • US: ‘‘మాతో గేమ్స్ వద్దు’’.. ఇరాన్‌కు జేడీ వాన్స్ వార్నింగ్..

  • Nizamabad : భర్త అసహజ శృంగారం కోరికలు..పెళ్లయిన నెల రోజులకే నవ వధువు మృ*తి

  • Fire Break: గడ్డపోతారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం..

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions