Kashmir: కాశ్మీర్‌లో భారీ హిమపాతం.. విమాన సర్వీసులు రద్దు
- జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌ను కుప్పేసిన మంచు దుప్పటి
- కాశ్మీర్‌లో నిలిచిపోయిన విమాన సర్వీసులు
- ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌ను మంచు దుప్పటి కుప్పేసింది. రెండు రోజులుగా కురుస్తున్న మంచు కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. రహదారులు.. ఎయిర్‌పోర్టులను హిమపాతం కప్పేసింది. దీంతో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం విమాన సర్వీసులు శ్రీనగర్‌లో నిలిచిపోయాయి. ఇక రాంబన్, చందర్‌కోట్‌లో ఎన్‌హెచ్-44పై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. భారీ హిమపాతం కురవడంతో దోడాలోని భలేసా ప్రాంతం నిర్మలమైన అందాన్ని సంతరించుకుంది. అలాగే రాజౌరీ జిల్లాలోని పిర్ పంజాల్ ప్రాంతంలో భారీ హిమపాతం కప్పేసింది. దీంతో పలు రహదారులు మూసేశారు.
ఇది కూడా చదవండి: UP: ప్రియుడ్ని పెట్టెలో దాచిన కోడలు.. అత్త ఏం చేసిందంటే..!
Also Read
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
- Assam Murder Case: ఫ్రిజ్‌లో తల, వేళ్లు నరికిన భర్త.. పెంపుడు కుక్కకు మృతదేహాన్ని తినిపించే ప్లాన్?
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
ఇక హిమాచల్ ప్రదేశ్ పరిస్థితి కూడా అలానే ఉంది. మనాలిలో కురిసిన భారీ హిమపాతం కారణంగా వాహనాలు, ఇళ్లు మంచు దుప్పటితో కప్పబడింది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: India Breaks Pakistan Record: పాకిస్తాన్ రికార్డును బద్దలు కొట్టిన భారత్.. మరో 28 బంతులు మిగిలి ఉండగానే!
శ్రీనగర్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారిక నివేదికల ప్రకారం.. మంచు కారణంగా రన్‌వేలు నిరుపయోగంగా మారడంతో 20కి పైగా విమానాలు రద్దు అయ్యాయి. ప్రస్తుతం కార్మికులు రన్‌వేను కార్మికులు క్లియర్ చేస్తున్నారు. విమానాలు రద్దు కావడంతో విమాన సంస్థలు నగదు రీఫండ్ చేయనుంది.
#WATCH | Himachal Pradesh | Vehicles and houses covered in a thick blanket of snow after Manali received heavy snowfall yesterday. pic.twitter.com/ugdvmhwPaw
— ANI (@ANI) January 24, 2026
#WATCH | Himachal Pradesh | Shimla turns breathtakingly white after it received heavy snowfall yesterday. Visuals from around Jakhu Temple. pic.twitter.com/1YsXHZtBRH
— ANI (@ANI) January 24, 2026
#WATCH | Ramban, J&K | Vehicular movement along NH-44 remains suspended due to heavy snowfall. Visuals from Chanderkote. pic.twitter.com/1qgqEX9VFh
— ANI (@ANI) January 24, 2026
#WATCH | J&K: Heavy snowfall recorded in Pir Panjal region on the higher reaches of the mountainous region in Rajouri district. Several roads are closed due to heavy snowfall. pic.twitter.com/FCYIbEKM4K
— ANI (@ANI) January 24, 2026
#WATCH | J&K | Mountains of Ramban covered in a blanket of snow as the region receives fresh snowfall. pic.twitter.com/X8Yq5mhfru
— ANI (@ANI) January 24, 2026
తాజావార్తలు
-
Free Electricity: గుడ్‌న్యూస్.. ఉచిత విద్యుత్ ప్రకటించిన మంత్రి నారా లోకేష్!
-
Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ భారీ ఆధిక్యం.. 336 పరుగులకే సౌత్ జోన్ ఆలౌట్!
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఐటీ రంగాన్ని ఊపేస్తున్న GPT-6 Astra.. బీటెక్ ఫ్రెషర్లకు ఏఐ బిగ్ అలర్ట్..
-
Anand Deverakonda: వైష్ణవి చైతన్యతో రిలేషన్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ!
ట్రెండింగ్
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్‌ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
నేడే Apple Surprise and Shine Event.. ఫోల్డబుల్ iPhoneతో పాటు iPhone 18 Pro, కొత్త Apple Watchలు.. ఇంకా ఏం రాబోతున్నాయంటే?
-
IPL Team Owners: ఆస్ట్రేలియా క్రికెట్లో కీలక పరిణామం.. ఐపీఎల్ టీమ్ ఓనర్లకు పండగే ఇగ!