Siddaramaiah: డీకేకు చెక్ పెట్టాలని సిద్ధరామయ్య ప్లాన్.. హైకమాండ్ షాక్
- రాజీనామా చేసినా, పవర్ చూపించాలని సిద్ధరామయ్య ఆరాటం
- ‘సమన్వయ కమిటీ’ ఏర్పాటు ప్రతిపాదన
- డీకేకు చెక్ పెట్టే వ్యూహమని చర్చ
- సిద్ధరామయ్య ప్రతిపాదనను తిరస్కరించిన హైకమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కర్ణాటకలో కాంగ్రెస్ రాజకీయాలు రసవత్తంరగా ఉన్నాయి. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేశారు. కొత్త సీఎంగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు, క్యాబినెట్లో ఎవరెవరు ఉండాలనే దానినిపై ఇంకా స్పష్టత రాలేదు. సిద్ధరామయ్య తన వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదన చేశారు. తన వారికి మంత్రి పదవులు రావాలని కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే, రాజీనామా చేసినా కూడా అధికారంలో ఉండాలని సిద్ధరామయ్య కోరుకుంటున్నారు. డీకే శివకుమార్‌కు చెక్ పెట్టేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాను ప్రభుత్వంలో లేనప్పటికీ, రాజకీయంగా శక్తివంతంగా ఉండేలా ఒక కమిటీ ఏర్పాటు చేయాలనే ఆలోచన కాంగ్రెస్ హైకమాండ్ ముందు పెట్టినట్లు తెలుస్తోంది. ‘సమన్వయ కమిటి’ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఇది ప్రభుత్వానికి, పార్టీకి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వం పనితీరు, పార్టీ ఆశయాలకు మధ్య సమన్వయం చేస్తుంది. ఈ కమిటీకి సిద్ధరామయ్య బాధ్యత వహించాలని ఆశించారు. అయితే, సిద్ధరామయ్య నిర్ణయాన్ని కాంగ్రెస్ అధిష్టానం తిరస్కరించింది.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
2018లో కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సమయంలో హెచ్డీ కుమారస్వామి సీఎంగా ఉన్నప్పటికీ, సిద్ధరామయ్య సమన్వయ కమిటీకి నేతృత్వం వహించారు. ఆయన ప్రభుత్వం లేనప్పటికీ, ప్రభుత్వంలో సీఎం కానీ సీఎంగా వ్యవహరించారు. ఇప్పుడు కూడా ఇలాంటి వ్యవస్థనే సిద్ధరామయ్య కోరుకున్నారు. అయితే, ఆ సమయంలో జేడీఎస్, కాంగ్రెస్ ఉమ్మడి ప్రభుత్వం ఉండేది. ఇప్పుడు పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దీంతో సొంత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కమిటీ ఎందుకని కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధరామయ్య ప్రతిపాదనను తిరస్కరించింది.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!