Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం
- ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు చేదు అనుభవం
- ఎన్నికల్లో పోటీ కోసం అభ్యర్థుల నుంచి నగదు సేకరణ
- తిరుగుబావుటా ఎగరేసిన పార్టీ నేతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు ఎన్నికల వేళ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు కమల్‌హాసన్‌కు చేదు అనుభవం ఎదురైంది. కమల్‌హాసన్‌పై పార్టీ నేతలు తిరుగుబావుటా ఎగరేశారు. ఎన్నికల్లో పోటీ కోసం సేకరించిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని నేతలు డిమాండ్ చేశారు. సుమారు 55 మందికి పైగా నేతలు తాము కట్టిన నగదును తిరిగి ఇవ్వాలని కోరారు. అయితే ఈ విషయంపై కమల్‌హాసన్ స్పందించలేదు.
ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే అనూహ్యంగా కమల్‌హాసన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని.. డీఎంకే మద్దతు ఇస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతో ఆశావాహులంతా అవాక్కయ్యారు. అయితే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి అప్పటికే కమల్‌హాసన్ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు సేకరించారు. ఇలా 55 మంది అభ్యర్థుల నుంచి డబ్బులు సేకరించారు. అయితే ఎన్నికల్లో పోటీ చేయకుండా డీఎంకేకు మద్దతు ఇవ్వడంతో అభ్యర్థులంతా తిరిగి తమ డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇంకా కమల్ హాసన్ స్పందించలేదు.
Also Read
- Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
- E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
- Chandipura virus: 22 మంది చిన్నారులు మృతి.. ఏమిటి చండీపుర వైరస్.? మెదడుపై ఎలా దాడి చేస్తుంది.?
- Udhayanidhi Stalin Case: ఉదయనిధి స్టాలిన్ కేసులో హైడ్రామా.. పోలీస్ వ్యాన్ దిగేందుకు నిరాకరణ.. ఉత్కంఠ..!
ఇది కూడా చదవండి: Iran-US War: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రం.. హార్ముజ్ దగ్గర కూలిన మరో అమెరికా యుద్ధ విమానం
ప్రస్తుతం తమిళనాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ జరుగుతోంది. మరోసారి అధికారం కోసం డీఎంకే.. ఈసారైనా గెలవాలని అన్నాడీఎంకే పోటీ పడుతున్నాయి. ఇంకోవైపు అధికారంలోకి రావాలని టీవీకే చీఫ్ విజయ్ పోరాటం చేస్తున్నారు. అయితే తమిళ ప్రజలు ఈసారి అధికారం ఎవరికి కట్టబెడతారో మే 4 వరకు వేచి ఉండాలి.
ఇది కూడా చదవండి: Abhishek Bachchan: ఐశ్వర్యతో విడాకుల పుకార్లకు అభిషేక్ బచ్చన్ చెక్..
తాజావార్తలు
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
-
Country Name Changed: తమ దేశం పేరు మార్చుకున్న ‘నౌరు’.. కొత్త పేరు ఇదే..
-
Discount On iPhone: యాపిల్ ప్రియులకు ఫ్లిప్‌కార్ట్ అద్భుత ఆఫర్స్.. ఆ ఫోన్‌పై రూ.17 వేలు తగ్గింపు..
-
Anchor Charmila Exclusive Interview : హీరోయిన్ ఆఫర్’కి నో, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నా..విజయవాడ ఆర్జే to టాలీవుడ్ సెన్సేషన్!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!