Boycott Turkey: జేఎన్‌యూ ఝలక్.. టర్కీ వర్సిటీతో ఒప్పందం రద్దు
- జేఎన్‌యూ ఝలక్
- టర్కీ వర్సిటీతో ఒప్పందం రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆపదలో సాయం చేస్తే.. అపన్న హస్తం అందించిన దేశంపైనే కాలు దువ్వింది. ఇదంతా ఎవరి గురించి అంటారా? దాయాది దేశంతో చేతులు కలిపిన తుర్కియే గురించి. ఒకప్పుడు తుర్కియేలో భూకంపం సంభవిస్తే.. భారత్ అపన్న హస్తం అందించింది. అలాంటి సాయం చేసిన దేశంపై కృతజ్ఞత చూపాల్సింది పోయి.. శత్రువుతో చేతులు కలిసి భారత్‌పైనే కాలుదువ్వింది. ఈ యవ్వారం భారతీయులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ప్రజలు.. ‘బాయ్‌కాట్ తుర్కియే’ పిలుపునిచ్చారు. దీంతో ఇప్పటికే ఆన్‌లైన్ ఆర్డర్‌లు నిలిచిపోయాయి. తుర్కియే ఉత్పత్తులను భారతీయులను నిషేధిస్తున్నారు. అలాగే పర్యాటకాన్ని కూడా బహిష్కరించారు. తాజాగా జేఎన్‌యూ(జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) చేరింది.
ఇది కూడా చదవండి: Akashteer: పాక్ గుండెల్లో ‘ఆకాష్‌టీర్’ దడ.. నిపుణుల్లో కూడా కలవరం.. అంత ప్రత్యేకత ఏంటి?
Also Read
- IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
- Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
- Chennai Metro Phase 2: చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభించిన ప్రధాని మోడీ.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రో ప్రయాణం!
- Abhijeet Dipke: “ప్రధాని మోడీ దేశానికే అవమానం”.. అభిజీత్ దిప్కే సంచలన వ్యాఖ్యలు!
జాతీయ భద్రతా అంశాలను దృష్టిలో పెట్టుకుని జేఎన్‌యూ కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీ విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఈ మేరకు జేఎన్‌యూ ఎక్స్ ట్విట్టర్ వేదికగా తెలిపింది. తదుపరి నోటీసు వచ్చేవరకు రద్దు అమల్లో ఉంటుందని విశ్వవిద్యాలయం వెల్లడించింది. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పాకిస్థాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడంపై జేఎన్‌యూ ఈ నిర్ణయం తీసుకుంది. టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని నిలిపివేసినట్లు పేర్కొంది.
ఇది కూడా చదవండి: Operation Sindoor: భారీగా పాక్ వైమానిక వనరులు ధ్వంసం! ఏ స్థాయిలో అంటే..!
జేఎన్‌యూ వైబ్‌సైట్ ప్రకారం ఫిబ్రవరి 3, 2025న ఇనోను విశ్వవిద్యాలయంతో జేఎన్‌యూ ఒప్పందం చేసుకుంది. ఇది మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే తాజాగా టర్కీ తీరు కారణంగా జేఎన్‌యూ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అధ్యాపకులు మార్పిడి, విద్యార్థుల మార్పిడి కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాల ప్రణాళికలు రద్దు చేసుకుంది.
Jawaharlal Nehru University (JNU) tweets "Due to National Security considerations, the MoU between JNU and Inonu University, Turkey stands suspended until further notice." pic.twitter.com/SsuEZIPZ6B
— ANI (@ANI) May 14, 2025
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!