భర్త కజిన్ సిస్టర్ తో భార్య వాట్సాప్ రోమాంటిక్ చాటింగ్ చేసింది. దీన్ని భర్త, అతడి కుటుంబం ఆశ్చర్యపోయింది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ పరారైన తర్వాత విషయం బయటపడింది. ఇలా ఇద్దరు మహిళలు కలిసి ఉండడం లేదా.. రోమాన్స్ చేయడం సాధారణమైపోయింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో ఓ మహిళ వెళ్లిపోయింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అశుతోష్, సంధ్యలకు ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు చదువు నిమిత్తం అశుతోష్.. తన భార్య, పిల్లాడితో కలిసి జబల్పూర్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడికి సమీపంలోనే ఉంటోన్న కజిన్ మాన్సి తరచూ ఇంటికి వస్తూ, వెళ్తూ ఉండేది. సంధ్య, మాన్సిలు ఎంతో క్లోజ్ గా ఉండటం చూసినా అశుతోష్ కు ఎలాంటి అనుమానం రాలేదు. వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారనుకున్నాడు. తరచూ విహారయాత్రలకు, షాపింగులకు వెళ్తున్నా.. పెద్దగా పట్టించుకోలేదు.
భర్త కజిన్ సిస్టర్ తో భార్య చేసిన రొమాంటిక్ వాట్సప్ చాటింగ్ ను చూసి ఓ కుటుంబం అవాక్కైంది. ఐదేళ్ల కొడుకుని, భర్తని వదిలి వదినతో మహిళ పరారైన తర్వాత ఈ విషయం వెలుగు చూసింది. ప్రేమకు లింగ వివక్ష లేదని చెప్తూ.. ఇలా ఒకే జెండర్ కు చెందిన ఇద్దరు రొమాన్స్ చేయడం పరిపాటిగా మారింది. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో వెలుగుచూసిన ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
అశుతోష్, సంధ్యలకు ఏడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు ఉన్నాడు. కొడుకు చదువు నిమిత్తం అశుతోష్.. తన భార్య, పిల్లాడితో కలిసి జబల్పూర్ లో నివాసం ఉంటున్నాడు. అక్కడికి సమీపంలోనే ఉంటోన్న కజిన్ మాన్సి తరచూ ఇంటికి వస్తూ, వెళ్తూ ఉండేది. సంధ్య, మాన్సిలు ఎంతో క్లోజ్ గా ఉండటం చూసినా అశుతోష్ కు ఎలాంటి అనుమానం రాలేదు. వాళ్లిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారనుకున్నాడు. తరచూ విహారయాత్రలకు, షాపింగులకు వెళ్తున్నా.. సందేహించలేదు.
ఆగస్టు 12న సంధ్య ఇల్లు వదిలి వెళ్లిపోగా.. అశుతోష్ ఆమెకోసం వెతికాడు. జబల్పూర్ రైల్వే స్టేషన్లో కన్పించడంతో ఇంటికి తీసుకువచ్చాడు. కొద్దిరోజులు బాగానే ఉన్న సంధ్య ఆగస్టు 22న మళ్లీ భర్త ఇంట్లో లేని సమయంలో కొడుకుని వదిలి వెళ్లిపోయింది. ఈసారి మొబైల్ ఫోన్ ను కూడా ఇంట్లోనే వదిలేయడంతో సంధ్య ఆచూకీ తెలుసుకోవడం కష్టంగా మారి.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇంట్లోనే ఉన్న సంధ్య ఫోన్ ను ఎందుకో చెక్ చేయడంతో.. మాన్సితో చాటింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడే మాన్సితోనే సంధ్య పరారై ఉంటుందని అనుమానించి పోలీసులకు సమాచారమిచ్చాడు. ఘంపూర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. స్థానికులకు విషయం తెలియడంతో ఇదెక్కడి విడ్డూరం అంటూ గుసగుసలాడుకోవడం, అశుతోష్ ను రకరకాల ప్రశ్నలు అడుగుతుండటంతో ఆ కుటుంబం ఇబ్బంది పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
