Ghibli: మోడీ, నెతన్యాహూ “ఘిబ్లీ” ఇమేజ్ వైరల్.. షేర్ చేసిన ఇజ్రాయిల్..
- మోడీ, నెతన్యాహూ ఘిబ్లీ ఇమేజ్‌ని షేర్ చేసిన ఇజ్రాయిల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghibli: భారత్, ఇజ్రాయిల్ మధ్య స్నేహానికి గుర్తుగా ఇండియాలోని ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం ప్రధాని నరేంద్ర మోడీ, ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూల ‘‘ఘిబ్లీ’’ ఇమేజ్‌లను షేర్ చేసింది. మార్చి 31న ప్రధాని మోడీ, నెతన్యాహూల ఫోటోని ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం పోస్ట్ చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయిల్ రాయబార కార్యాలయం నుంచి ఈ పోస్ట్ వచ్చింది.
Read Also: Vaani Kapoor : వయ్యారాలు ఒలకబోస్తున్న వాణి కపూర్
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
2018లో ప్రధాని మోడీ ఇజ్రాయిల్ పర్యటనకు వెళ్లిన సందర్భంలో ఇద్దరు నేతలు కలిసి సముద్రం తీరంలో జీపులో ప్రయాణించారు. ఈ ఫోటోని షేర్ చేసిన ఇజ్రాయిల్‌లోని భారత రాయబార కార్యాలయం..‘‘ భారత్-ఇజ్రాయిల్ స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లడం’’ అని కామెంట్ చేసింది.
ఇటీవల ఘిబ్లీ చిత్రాలు సోషల్ మీడియాలో తుఫానుగా మారాయి. ప్రముఖులు, రాజకీయ నాయకులతో పాటు నెటిజన్లు తమ ఫోటోలను ఘిబ్లీ ఇమేజ్‌లుగా మార్చడానికి ఏఐ టూల్ చాట్‌జీపీటిని ఉపయోగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ తన ఏఐ ఫ్లాట్‌ఫామ్‌లో ఘిబ్లీ ఇమేజులకు పెరుగుతున్న ట్రెండ్స్‌ని ఆందోళన వ్యక్తం చేశారు. ఘిబ్లీ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడంతో, తమ సిబ్బందికి నిద్ర అవసరం అని ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
A #Ghibli tale of friendship 🇮🇳🤝🇮🇱@narendramodi @netanyahu #Ghiblistudio #ghibliart #IndiaIsrael https://t.co/tnhBck5KBV pic.twitter.com/Aj83mINDBa
— Israel in India (@IsraelinIndia) April 1, 2025
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!