Nitin Gadkari: వచ్చే రెండేళ్లలో రవాణా ఖర్చులు మరింత తగ్గనున్నాయి..
- దేశంలో అనేక హైవేలను.. ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తున్నాం..
- వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుంది..
- యూరప్.. అమెరికాలో లాజిస్టిక్స్ ధర దాదాపు 12 శాతం.. చైనాలో 8 శాతం ఉంది: గడ్కరీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitin Gadkari: తమ మంత్రిత్వ శాఖ అనేక హైవేలను, ఎక్స్‌ప్రెస్‌వేలను నిర్మిస్తుండటంతో వచ్చే రెండేళ్లలో భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చు జీడీపీలో 9 శాతానికి తగ్గిపోతుందని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. నీతి ఆయోగ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 14 శాతంగా ఉంది.. యూరప్, అమెరికాలో లాజిస్టిక్స్ ధర దాదాపు 12 శాతం ఉందని ఆయన వెల్లడించారు. చైనాలో లాజిస్టిక్స్ ధర దాదాపు 8 శాతం ఉందని తెలిపారు.
Read Also: Viral Video: కారు ఢీకొని బీజేపీ నాయకుడి ఆరేళ్ల కుమారుడు మృతి
Also Read
- Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
- Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
- West Bengal: బెంగాల్ ‘‘పుష్ప’’ అరెస్ట్.. అభిషేక్ సన్నిహితుడి ఆటకట్టు..
- Mamata Banerjee: మమతకు బిగ్ షాక్.. ఇండియా కూటమి సమావేశం వేళ ఎంపీల తిరుగుబాటు..
ఇక, మన దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు 2021- 22 ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో 7.8 శాతం నుంచి 8.9 శాతం మధ్య ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. అయితే 2022- 23లో ఇది జీడీపీలో 14- 18 శాతంగా నమోదు అయిందని చెప్పారు. ఇది ప్రపంచ సగటు దాదాపు 8 శాతం కంటే చాలా ఎక్కువ అని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ ఇంధనాలు, జీవ ఇంధనాలను ఎగుమతి చేసేందుకు భారత్‌కు భారీ అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మిథనాల్ తయారీకి నాణ్యత లేని బొగ్గును కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమను ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలపాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు నితిన్ గడ్కరీ వెల్లడించారు.
తాజావార్తలు
-
Thaman: దాని గురించి నేను కూడా ఆలోచించాలి: తమన్
-
Trinamool Congress: బీజేపీకి టీఎంసీ ఎంపీల మద్దతు.. మమత ఖేల్ ఖతం..
-
IND Vs AFG: చరిత్ర స్పష్టించిన భారత్.. కొత్త రికార్డు నమోదు..
-
Lakshadweep: లక్షద్వీప్‌లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి తెర.. కారణం ఇదే..
-
Iran Vs Israel: యుద్ధం మళ్లీ మొదలు..! ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడుల వెనుక ఉన్న కారణాలేంటి?
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!